Shobitha : సమంత అక్కతో నాగచైతన్యకు నిశ్చితార్థం..?

Shobitha : సమంత అక్కతో నాగ చైతన్యకు నిశ్చితార్థం. అవును మీరు విన్నది నిజమే.. షాక్ అయ్యారా? అవాక్కయ్యారా? ఆశ్చర్యపోయారా? కానీ ఇది నిజం.. వంద శాతం ఇది నిజం. ఈరోజు ఉదయం నాగ చైతన్యకు, శోబితా దూలిపాళ్ళకు ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.. అయితే సమంత అక్కకు నాగ చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగిందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే శోభితా అక్కినేని కోడలుగా మారనుంది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..

సమంత , శోభిత దూళిపాళ్ల ఇద్దరు అక్కా చెల్లెల్లు అన్న విషయం నిజమే .. ఎలా అనే డౌట్ రావడం కామన్. మీరు విన్నది నిజమే కానీ అందులో ఒక అబద్దం కూడా ఉంది. కానీ శోభితకు సమంత అనే చెల్లి ఉందన్న విషయం అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. అందులో తెలుగు వాళ్లకు అస్సలు తెలియదు. శోభితాకు సమంత అనే చెల్లి ఉంది. ఈ మధ్యనే సమంతకు ఘనంగా వివాహం జరిగింది. ఇక తన చెల్లి పెళ్ళిలో శోభితా ఎమోషనల్ అయ్యింది. చెల్లిని పెళ్లికూతురుగా చూసి తాను ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. . ఆమెకు గతంలో పెళ్లి జరిగిన సంగతి అందరికి తెలుసు.

Naga Chaitanya is engaged to Samantha's sister..?
Naga Chaitanya is engaged to Samantha’s sister..?

అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం ఇవ్వాళ ఉదయం శోభిత ధూళిపాళ్లతో జరిగింది. తెనాలికి చెందిన శోభిత తండ్రి‌ నేవీ‌ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్. శోభిత‌ 2013 ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచింది. మోడలింగ్ చేస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శోభిత చెల్లెలి పేరు సమంతా ధూళిపాళ్ల. కొంత కాలం కిందట‌ ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ ఫోటో అప్పటిదే. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై సమంత ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంత పేరును అక్కడ కూడా పిలవాల్సి వస్తుందేమో.. ఎక్కడికి వెళ్లినా కూడా ఆ పేరు వదిలేలా లేదే అని నెట్టింట కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు