Shalini Pandey: థైస్ అందాలతో మతులు పోగొడుతున్న రౌడీ హీరో బ్యూటీ..!

Shalini Pandey.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ హోదా దక్కించుకున్న ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ షాలిని పాండే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు లభించాయి. అందులో భాగంగానే కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన మహానటి చిత్రంలో కీలక పాత్ర పోషించింది శాలిని పాండే. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ తెలుగులో ఆశించినంత స్థాయిలో ఈమెకు కలిసి రాలేదు. మరొకవైపు హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా, అక్కడ కూడా ఈమె కెరియర్ పతనం వైపే అడుగులు వేస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

Shalini Pandey: The beauty of the rowdy hero who is losing his mind with the beauty of Thais..!
Shalini Pandey: The beauty of the rowdy hero who is losing his mind with the beauty of Thais..!

ఫ్లాప్ దిశగా కెరియర్.. కానీ

అయితే కెరియర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కెరియర్ అయిపోయింది అని అందరూ అనుకుంటుండగా.. మహారాజా రూపంలో మంచి బ్లాక్ బాస్టర్ వరించింది ఈ ముద్దుగుమ్మకు. దీంతో ఈమె ఖుషి అయిపోయింది. ఇందులో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, విజయ్ సేతుపతి తో కలిసి షాలిని పాండే నటించినది. ఈ సినిమా విజయం సాధించడంతో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది షాలిని పాండే. అందులో భాగంగానే వరుస ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

థై అందాలతో రెచ్చగొడుతున్న షాలిని పాండే..

అయితే ఈ ఫోటోషూట్స్ ఈమధ్య మరింత హద్దు దాటుతున్నాయని చెప్పాలి. తాజాగా బోల్డ్ ఫోటోషూట్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా యువత నుంచి మాత్రం ఈమెకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఫోటోషూట్ షేర్ చేసింది షాలిని పాండే. ఇందులో గ్లామర్ బోల్డ్ గా రెచ్చిపోయింది. థైస్ షో చేస్తూ అందరిని ఊపిరాడకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోఫాలో ఈ స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొనింది. సింపుల్ నైట్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్న ఈమె తన అందాలకు ఈ డ్రెస్ కొత్త హంగులు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ ఫిగర్ ఫోటో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ పై నెటిజెన్లు అభిమానులు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి అయితే బోల్డ్ అందాలతో చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఈ ఫోటోషూట్ తో మరొకసారి వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీగా మారిన షాలిని పాండే..

ఇకపోతే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు షేర్ చేస్తున్నారు. కొంతమంది లవ్ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇక ప్రస్తుతం షాలిని పండే సినిమాల విషయానికొస్తే , ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో నటిస్తున్న ఈమె.. మరో రెండు చిత్రాలను విడుదలకు ఉంచింది. అందులో డబ్బా కార్టెల్, బంధ్ వాలే వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా ఒకవైపు వరుస సినిమాలను లైన్లో పెట్టి మరికొన్ని సినిమాలకు సైన్ చేస్తూ ఇలా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచేసి, ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముద్దుగుమ్మ షాలిని పాండే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు