Tollywood Celebrities : ఆ హీరో, హీరోయిన్ మధ్య సీక్రెట్ ఎఫైర్.. భార్య రియాక్షన్ తో ఫ్యాన్స్ షాక్ ..

Tollywood Celebrities : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఏఫైర్స్ అనే మాట ఇండస్ట్రీని ఊపేస్తుంది. సెలెబ్రేటీలు సీక్రెట్ ఏఫైర్స్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయ్యాయి.. కొన్ని నిజమైతే మరికొన్ని మాత్రం రూమర్స్ గానే ఉంటున్నాయి. అలాంటిది ఓ తెలుగు స్టార్ హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ అంటూ ఓ వార్త ఇండస్ట్రీని తెగ ఊపేస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. అసలు మ్యాటరేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా మరోసారి పాన్ ఇండియా హీరో పై అలాగే ఓ స్టార్ హీరోయిన్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రముఖ సినీ విశ్లేషకుడు పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లు కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ చనువుతోనే ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు. దాంతో ఇద్దరు ఎఫైర్ పెట్టుకున్నారని, ఇక వీళ్లిద్దరూ సీక్రెట్ గా తమ ప్రైవేట్ జెట్ లో టైం స్పెండ్ చేస్తున్నారని, అయితే వీరిద్దరి ఎఫైర్ గురించి తెలిసినా కూడా అతని భార్య మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు అంటూ తాజాగా ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. అయితే హీరో అభిమానులు మాత్రం అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొంచెం కూడా బుద్దిలేదు అంటూ అప్పట్లో ఓ రేంజులో కామెంట్స్ చేశారు.

Secret affair between that hero and heroine.. Fans shocked with wife's reaction..
Secret affair between that hero and heroine.. Fans shocked with wife’s reaction..

కాగా, ఆ ఇద్దరు హీరో, హీరోయిన్లు వెళ్లిన ప్రైవేట్ జెట్ లో ప్రైవేట్ జెట్ లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ సినీ విమర్శకుడి పై హీరో ఫ్యాన్స్ ఓ రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇది జరిగి దాదాపు ఏడాది జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. మొత్తానికి హీరో ఫ్యాన్స్ అతనిపై మండి పడుతున్నారు.. మరికొంత మంది నెక్స్ట్ ఎవరితో ఎఫైర్ పెడతారా అని వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.. ఇకపోతే ఆ హీరో, హీరోయిన్ నటించిన సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ సినిమా విడుదలకు కష్టాలు ఎదురైనట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఏడాది చివర్లో విడుదల కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు కానీ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరి లైనప్ మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు