Anasuya Bharadwaj: అనసూయకు భర్త టార్చర్‌ మొదలైందా?

Anasuya Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ పేరు ప్రతిరోజు మాత్రమే వినిపిస్తూనే ఉంటుంది. అనసూయకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న అనసూయ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొన్నేళ్లపాటు రాణించింది. జబర్దస్త్ షో ద్వారా అనసూయ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాలపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందంతో మెప్పించిన అనసూయ సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఎప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ, వారు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ…. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తారు.

Anasuya: Hot Anchor shocking decision.. Will the audience tolerate it..?
Has Anasuya’s husband started torture

అనసూయ ఈ విధంగా ఎదగడానికి కారణం తన భర్త సపోర్ట్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తను ఏం చేసినా కూడా తన భర్త చాలా సపోర్ట్ ఇస్తాడని, తన వెంటే ఉంటాడని షేర్ చేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో అనసూయ భర్త తనపై కాస్త సీరియస్ అవుతున్నాడట. అనసూయ పొట్టి బట్టలు ఎక్కువగా వేస్తోందని…..అందువల్లే చాలా రకాల ట్రోలింగ్ కు గురవుతుందని సుశాంక్ భరద్వాజ్ సీరియస్ అయ్యారట. ఇకపైన పోట్టి బట్టలు వేయకూడదని వార్నింగ్ ఇచ్చాడట. అలా ఈ విషయంలో వారిద్దరి మధ్య కాస్త గొడవలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు