OTT Movies : ఓటీటీలో ఈ వారం ఏకంగా 22 సినిమాలు రిలీజ్ .. ఆ మూడు సినిమాలపైనే ఫోకస్ అంతా..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు జనాలను మెప్పిస్తున్నాయి. అయితే అక్కడ హిట్ అయినా లేకున్నా కూడా ఓటిటీలో మాత్రం విడుదల అవుతున్న ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. థియేటర్లలో కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే విడుదల అవుతున్నాయి.ఈ వారం థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించడానికి రామ్ డబుల్ ఇస్మార్ట్ , రవి తేజ మిస్టర్ బచ్చన్ లాంటి డీసెంట్ హైప్ ఉన్న సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ప్రతి వారం లానే ఈ వారం కూడా కొన్ని స్పెషల్ సినిమాలు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. అందులో డార్లింగ్‌తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం..

22 movies are releasing simultaneously on OTT this week..
22 movies are releasing simultaneously on OTT this week..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

స్టార్ వార్స్ : యంగ్ జెడి అడ్వెంచర్స్ సీజర్ 2- ఆగష్టు 14
డార్లింగ్ – ఆగష్టు 13
మై పర్ఫెక్ట్ హస్బెండ్ – ఆగష్టు 16

- Advertisement -

జియో సినిమా..

ఇండస్ట్రీ సీజన్-3 – ఆగష్టు 12
శేఖర్ హోమ్ – ఆగష్టు 14
బెల్ ఎయిర్ సీజన్ 2 – ఆగష్టు 15

అమెజాన్ ప్రైమ్..

మనమే – ఆగష్టు 16

నెట్ ఫ్లిక్స్..

మాట్ రిఫె : లూసిడ్ – ఏ క్రౌడ్ వార్ స్పెషల్ – ఆగష్టు 13
డాటర్స్ (డాక్యుమెంటరీ) – ఆగష్టు 14
రెన్ ఫీల్డ్ ( హాలీవుడ్) – ఆగష్టు 14
వరస్ట్ ఎక్స్ ఎవర్ – ఆగష్టు 15
యావరేజ్ జో సీజన్ 1- ఆగష్టు 15
బ్యాక్ యార్డ్ వైల్డర్ నెస్ – ఆగష్టు 15
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4- పార్ట్1 – ఆగష్టు 15
కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2 – ఆగష్టు 16
పెరల్ – ఆగష్టు 16
షాజమ్ – ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ – ఆగష్టు 17
ది గార్ ఫీల్డ్ మూవీ ( యానిమేషన్ మూవీ) – ఆగష్టు 17
ఐ కెన్ నాట్ లైవ్ వితౌట్ యూ – ఆగష్టు 16

ఈటీవీ విన్..

వీరాంజనేయులు విహార యాత్ర – ఆగష్టు 14

హొయ్ చోయ్..

పరిణీత – ఆగష్టు 15

సోనీలివ్‌..

చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) – ఆగస్టు 16

మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏకంగా 22 సినిమాలు విడుదల కాబోతున్నాయి. సినీ లవర్స్ కు ఇది పండగే.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు