Pragya Jaiswal : పొట్టి డ్రెస్సులో హాట్ అందాలతో టెంప్ట్ చేస్తున్న ప్రగ్యా..

Pragya Jaiswal : కొందరు హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. అందులో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకటి. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాలు తక్కువే చేసిన కూడా సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా పొట్టి డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి. వైట్ కోటులో హాట్ స్టిల్స్ ను ఇచ్చింది. అవి నెట్టింట దుమారం రేపుతున్నాయి.

తాజాగా ప్రగ్యా వైట్ కోటు, షార్ట్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలలో ఎద అందాలతో, థైస్ అందాలతో పిచ్చెక్కించేసింది. ఫోటోలను షేర్ చేసిన వెంటనే ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి. మరోవైపు కామెంట్స్ ను కూడా అందుకుంటున్నాయి.. అవి ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..

Pragya Jaiswal latest photos viral in social media
Pragya Jaiswal latest photos viral in social media

కంచె బ్యూటీ ప్రగ్యా కు హిట్స్ పడిన కూడా కేరీర్ బాగా డల్ అయ్యింది.. ఆమెకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేకపోయింది.

- Advertisement -

బాలయ్య అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మంచి టాక్ ను అందుకుంది. దాదాపుగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. మెయిన్ హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది.. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టు కు సైన్ చెయ్యలేదు. ఇకపోతే అలాగే సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో పాప మళ్లీ సోషల్ మీడియాను నమ్ముకుంది. ఖాళీ లేకుండా ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు