Shobhitha Dulipala : పెద్ద డాన్ కు భార్యగా నాగ చైతన్య పియాన్సీ.. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ..

Shobhitha Dulipala : అక్కినేని నాగ చైతన్య భార్యగా మరికొద్ది రోజుల్లో శోభిత దూలిపాళ్ళ అడుగు పెట్టబోతుంది. వీరిద్దరి గురించి ప్రతిథి పెద్ద న్యూస్ అవుతుంది. సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లు ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కన్నా శోభిత సినిమాల పై ఎక్కువగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. సమంతతో విడాకుల తర్వాత చైతన్య శోభిత డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న పుకార్లను నిజం చేస్తూ వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా అక్కినేని కొత్త కోడలు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

తెలుగు అమ్మాయి అయిన శోభిత కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ వంటి భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే పలు వెబ్ సిరీస్‌లలో శోభిత నటించినప్పటికీ ఓ రెండు సిరీస్‌లలో మాత్రం బో*ల్డ్ లుక్స్‌తో చెమటలు పట్టించింది. మరి ఇప్పటిదాకా శోభిత బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టిన ఆ సిరీస్‌లు పేర్లు ఏంటో జనాలు వెతికేస్తున్నారు.. ఆ సిరీస్ లు ఏంటో ఒకసారి మనం కూడా చూసేద్దాం..

Do you know the web series starring Shobhita Dhulipalla?
Do you know the web series starring Shobhita Dhulipalla?

‘మేడ్ ఇన్ హెవెన్’ అనే రొమాంటిక్ డ్రామాతో OTT వెబ్ సిరీస్‌ ప్రపంచంలోకి లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరహో అనిపించింది.. స్లం ఏరియాల్లో కోడలిగా ఉన్న ఆమె ఒక్కసారిగా పెళ్లి చేసుకొని రిచ్ అవుతుంది. అయితే ఈ సిరీస్‌లో పితృస్వామ్య వ్యవస్థ, భారతీయ వివాహాల వల్ల ఈ తరం యూత్ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించారు. బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి ఓ రేంజులో రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్త్రీమ్ అవుతుంది.

- Advertisement -
Do you know the web series starring Shobhita Dhulipalla?
Do you know the web series starring Shobhita Dhulipalla?

ఇక దీంతో పాటుగా ‘ది నైట్ మేనేజర్’ అనే మరో బోల్డ్ సిరీస్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఈమె ఓ బడా గ్యాంగ్ స్టర్‌కు భార్యగా కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఇక ముందు పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలు చేస్తుందా? అసలుకే సినిమాలను మానేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక అందాల బ్యూటీ తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక ముందు తెలుగులో సినిమాలు చేస్తుందా ? లేక బాలీవుడ్ , హాలీవుడ్ సినిమాలనే చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు