Committee Kurrollu : కమిటీ కుర్రాళ్లు పద్మ బోల్డ్ ఫొటోస్ చూశారా.. బాబోయ్ అరాచకమే..

Committee Kurrollu : ఇటీవల కాలంలో ఎక్కువగా చిన్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. మరీ చిన్న సినిమాగా తెరకెక్కిన మంచి హిట్ అందుకున్న తాజా చిత్రం ‘కమిటీ కుర్రాళ్లు’ . ఈ సినిమాలో ఏకంగా పదకొండు మంది కొత్త హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ మెగా డాటర్ హారిక కొణిదెల సినిమాను నిర్మించింది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుందో మనం చూశాం.. ఆ సినిమాలో పద్మ పాత్రలో నటించిన అమ్మాయి అందరికీ గుర్తే ఉంటుంది. సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు బయట బోల్డ్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

యదు వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో సందీప్ సరోజ్‌, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించారు. అయితే రూరల్ కామెడీ డ్రాగా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మంచి టాక్ వస్తుంది.. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా 90స్ తారనికి చెందినవారు ఈ సినిమా చూస్తే తమ బాల్యంలోకి వెళ్లిపోతారని చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో యాక్టర్స్ అందరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పద్మా అనే క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్.. ఈమె గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

Committee boys have seen the bold photos of Padma viral in social media
Committee boys have seen the bold photos of Padma viral in social media

విషిక ఒడిశ్సాలో పుట్టి పెరిగింది. ఇక వృత్తి రిత్యా తన ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అవ్వడంతో.. అక్కడే ఈ అమ్మడు బిటెక్ వరకు చదువును పూర్తి చేసింది.. నటన మీద ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. 2019లో ‘ఎమోషనల్ ఫుల్’ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘పరువు’, ‘పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. వీటితో పాటు లావణ్య త్రిపాఠి ‘హ్యపీ బర్త్ డే’ లో కూడా నటించింది. ఇప్పుడు పతంగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమాల్లో ఎప్పుడూ పద్దతిగా కనిపించే ఈ అమ్మడు బయట చాలా బోల్డ్.. తాజాగా ఈ అమ్మడు బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు