Pragya jaiswal: టూ మచ్ హాట్ గురూ.. బోల్డ్ ఫోటోషూట్ వైరల్..!

Pragya jaiswal: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే అందరి జీవితాలు ఒకేలా ఉండవని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది మరింత దారుణం. కొంతమందికి స్టార్ స్టేటస్ వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటే, మరికొంతమంది రెండు మూడు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అవుతారు. మరి కొంతమంది తాము నటించిన సినిమాలు సక్సెస్ అయినా అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే ఉంటాయి. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. ఈమెకు టాలెంట్ ఉన్నా అవకాశాలు ఎందుకో తలుపు తట్టడం లేదని చెప్పాలి.

Pragya Jaiswal: Too Much Hot Guru.. Bold Photoshoot Viral..!
Pragya Jaiswal: Too Much Hot Guru.. Bold Photoshoot Viral..!

బోల్డ్ అవుట్ ఫిట్ తో ప్రగ్యా జైస్వాల్..

అందానికి అందం, అభినయం, టాలెంట్ ఉన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి మాత్రం అవకాశాలు అరకొరగానే లభిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల ఒక ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రగ్యా జైస్వాల్ అందులో తాను ధరించిన ఔట్ఫిట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ అవ్వగా, ఈ ఔట్ ఫిట్ లో ప్రగ్యా జైస్వాల్ చాలా బోల్డ్ గా కనిపించిందని చెప్పవచ్చు.

పాక్షికంగా ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శన..

ముఖ్యంగా ఈ ఫోటోలలో ప్రగ్యా టూ బోల్డ్ గా కనిపించిందని చెప్పవచ్చు ఇందులో ఆమె ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నాభి అందాలతో గిలిగింతలు పెట్టిన ఈమె కొంచెం కొంచెంగా ప్రైవేట్ పార్ట్స్ విజిబుల్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది . అయితే ప్రజ్ఞ కావాలని ఈ డ్రెస్ వేసుకుందా లేక ఎక్కువసేపు ఉండడం మూలాన తనకి ఈ అవుట్ ఫిట్ ఫిట్ అవ్వక ఇబ్బందికరంగా మారిందా అన్నది తెలియలేదు. మొత్తానికైతే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ ఈమె ఫోటోలను షేర్ చేస్తూ ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. మరి ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లిందో లేదో కానీ ఒకవేళ వెళ్లి ఉంటే కచ్చితంగా ఆమె ఆశ్చర్య పోతుందని చెప్పాలి.ఏదేమైనా తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

పాయల్ దారిలో ప్రగ్యా..

ఇదిలా ఉండగా ఇటీవల బోల్డ్ బ్యూటీ పాయల్ రాజపుత్ పై కూడా గతంలో ఆమె చేసిన ఒక ఫోటోషూట్ వీడియో కూడా ఇలాగే వైరల్ అయింది. దీంతో వెంటనే ఆమె డిలీట్ చేయించింది. మళ్ళీ ఆ తరహాలో ఇప్పుడు ప్రగ్యా ఇరుక్కుందని చెప్పాలి. మరి దీనిపై ప్రగ్యా స్పందిస్తుందో లేదో చూడాలి.

ప్రగ్యా జైస్వాల్ సినిమాలు..

ఇక ప్రగ్యా జైస్వాల్ సినిమాల విషయానికొస్తే, నందమూరి మాస్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో మాత్రమే కనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుస ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అయితే ప్రగ్యా కెరియర్ మాత్రం ముందుకు సాగడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు