Ruhani Sharma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో రుహాని శర్మ(Ruhani Sharma) ఒకరు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహించిన చిలసౌ అనే సినిమాలో కనిపించి అద్భుతమైన గుర్తింపును సాధించుకుంది. ఆ సినిమాలో అంజలి అనే పాత్ర విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. అదే సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే ఆ సినిమా రీసెంట్ గానే ఆరు సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఆ సినిమా తర్వాత రుహాని చాలా సినిమాల్లో మంచి పాత్రలలో కనిపించింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈవిడ సినిమాలు చేస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో చాలామంది హీరోయిన్స్ కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంలో కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి. ఓటిటి ప్లాట్ఫామ్స్ లో వచ్చే కొన్ని సినిమాలలో హీరోయిన్స్ విపరీతమైన బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ(Vinaya Videya Rama) సినిమాలో హీరోయిన్ గా కనిపించిన కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ లో కనిపించింది. ఆ టైంలో తన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రాధిక ఆప్టే కూడా చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.
ఇక రీసెంట్గా ఆగ్రా(Aagra) అనే ఒక సినిమాలో నటించింది రుహాని శర్మ. ప్రస్తుతం ఆ సినిమాలోని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటినే కొందరు లీక్ వీడియోస్ (Ruhani Sharma hot video leaked.) అంటూ కూడా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. మునుపెన్నడూ చూడని విధంగా ఆ వీడియోస్ లో కనిపిస్తుంది రుహాని. ఇక వీడియోతో పాటు గతంలో ఈమె పెట్టిన చాలా హాట్ ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె ఫొటోస్ ఆ వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.