Telugu Movies : తెలుగులో భయంతో వణికించిన అడల్డ్ కంటెంట్ మూవీస్.. ఎంత దారుణంగా ఉన్నాయో భయ్యా..

Telugu Movies : సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడం కోసం మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కంటెంట్ పేరుతో బూతు కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తూ యువతకు పిచ్చెక్కిస్తున్నారు. రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేస్తూ విడుదలైన అడల్ట్ సినిమాలు. రెండు మూడేళ్ల కింది వ‌ర‌కు కేవ‌లం బాలీవుడ్‌లో మాత్ర‌మే ఈ అడ‌ల్ట్ సినిమాల జోరు ఎక్కువ‌గా క‌నిపించేది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో కూడా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. తెలుగు లో యూత్ ని టార్గెట్ చేస్తు అడల్ట్ రొమాంటిక్ టచ్ ఓ రేంజ్‌లో చూపిస్తూ ఈ ఏడాది 2019 లో చాలా సినిమాలు విడుదలయ్యాయి.. హారర్, బూతు కంటెంట్ ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

చీకటి గదిలో చితక్కోట్టుడు..

Adult content movies in Telugu with fear..
Adult content movies in Telugu with fear..

టైటిల్ కు తగ్గట్లే బూతులు ఎక్కువగా ఉన్న సినిమా.. కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులొ అదిత్ అరుణ్, నిక్కి టంబోలి, భాగ్యాశ్రీ మోట్, రమేష్ కుమార్, రఘుబాబు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకత్వం వహించారు. బాలమురళి బాల సంగీతమందించారు. ఈ సినిమాలో వయాగ్రా పేరు చెప్పి అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. మొత్తం బూతులే ఉన్నాయి. మొదటి షోతోనే విమర్శలు అందుకుంది.

Rdx 100..

Adult content movies in Telugu with fear..
Adult content movies in Telugu with fear..

తెలుగులో వచ్చిన రొమాంటిక్ మూవీ ఆర్‌.ఎక్స్‌.100`లో ఘాటైన పాత్ర‌లో క‌నిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆర్‌.డి.ఎక్స్‌.ల‌వ్‌ ప్ర‌చార చిత్రాల్లో ఆమె హంగామా చూశాక‌ జనాలకు అదే ఫిక్స్ అయ్యింది. రీసెంట్ గా మంగళవారం సినిమాతో కమ్ బ్యాక్ చేసింది.. రక్షణ అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది..

- Advertisement -

ఏడు చేపల కథ..

Adult content movies in Telugu with fear..
Adult content movies in Telugu with fear..

అడల్ట్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘ చౌదరి, నగరం సునీల్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె చైతన్య వహించారు చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. సినిమా మొత్తం సెన్సార్ కట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా విమర్శలను అందుకుంది..

రాయలసీమ లవ్‌స్టోరి..

Adult content movies in Telugu with fear..
Adult content movies in Telugu with fear..

యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకట్, పావని, నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు నటించారు. రాయలసీమ లో ఘాటు లవ్ స్టోరీగా ఈ మూవీ వచ్చింది. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు.. ఇకపోతే ఈ మధ్య రీమేక్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు