Sobhita Dhulipala: హాట్‌ అందాలతో రెచ్చిపోయిన అక్కినేని కాబోయే కోడలు ?

Sobhita Dhulipala: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శోభిత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. శోభిత నటించింది కొన్ని సినిమాలే ఆయినప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో రాజా రాజా చోళన్ భార్య వనతి పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె అందరికీ నచ్చేసింది.

ముఖ్యంగా శోభిత మెరిసే స్కిన్ ఎంతో షైనీగా అందంగా ఉంటుంది. శోభిత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకుంది. మేజర్ ది నైట్ మేనేజర్, గోస్ట్ స్టోరీస్, పొన్నియిన్ సెల్వన్ 1, గూడాచారి, బార్డ్ ఆఫ్ బ్లడ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీ బేసిక్ గా సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటుంది. కానీ అక్కినేని హీరోతో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత (Sobhita Dhulipala) నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ సమయంలోనే శోభితకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

SHOBHITHA DHULIPALA: కిల్లింగ్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్న అక్కినేని కాబోయే కోడలు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

- Advertisement -

తాజాగా శోభిత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని కిల్లింగ్ లుక్స్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అవి చూసిన నెటిజెన్లు సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ….తాజాగా శోభితకు (Sobhita Dhulipala) బాలీవుడ్ లో బిగ్ ఆఫర్ వచ్చిందట. డాన్-3 చిత్రంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. రణబీర్ సింగ్ పక్కన శోభితకు ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఆఫర్ వచ్చిందట.

అయితే దానికి శోభిత నో చెప్పినట్లు సమాచారం. దీనికి గల కారణం చైతన్యకు పొట్టి బట్టలు వేసుకోవడం, ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఇష్టం ఉండదట. ఎంగేజ్మెంట్ కి ముందే నాగచైతన్య (Naga Chaitanya ) శోభితకు కొన్ని కండిషన్లు పెట్టారట. అందులో ఐటమ్ సాంగ్స్ చేయకూడదని, పొట్టి పొట్టి బట్టలు వేసుకోకూడదని చెప్పారట. ఇక శోభిత చైతన్య కోసం ఐటమ్ సాంగ్స్ లో నటించకూడదని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు