Big Breaking : ఆర్టిస్ట్ ను గర్భవతిని చేసిన ప్రొడ్యూసర్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Star Producer : సినీ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. మరోవైపు నమ్మించి మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందనే అనుమానం వస్తుంది కదూ.. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఓ ఆర్టిస్ట్ (Artist )ను స్టార్ ప్రొడ్యూసర్ నమ్మించి మోసం చేశాడనే వార్త ఒకటి ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అసలు నిజం ఏంటి? ఆ ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ వ్యవహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ ప్రేమాయణం..

ప్రముఖ ప్రొడ్యూసర్ (Producer )ఆర్టిస్ట్ ను గర్భవతిని చేసినట్లు ఫిలిం చాంబర్ లో టాక్.. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ఆయన నిర్మించిన సినిమా బిగ్ హిట్ ను కొట్టింది. ఇప్పుడు వరుస సినిమాలను నిర్మించే పనిలో ఉన్నాడు. అయితే ఆయనకు తన సినిమాల్లో నటించిన ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయాన్ని ఆయన శారీరక సంబంధంగా మార్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట్లో ముంచాడు. ఆ అమ్మాయిని తన కామానికి బలి పశువును చేశాడు. మోజు తీరేవరకు వాడుకొని తల్లిని చేశాడు. ఆమెకు ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లకు ఈ నిజం ద్రావణంలా వ్యాపించింది..

తనకు న్యాయం చెయ్యాలని ఫిలిం ఛాంబర్ ( Filim Chamber ) మెట్లేక్కింది ఆ యువతి.. తనకు పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నట్లు పెద్దల ముందు వాపోయింది. పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను తన కొడుకు కోసం అయన దిగి రావాలని అంటూ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఫిలిం చాంబర్ పెద్దలు ఆమెను ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపారు. ఆ ప్రొడ్యూసర్ తో ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆమెను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి రూ. 3 కోట్లు చెల్లిస్తానని చెప్పాడు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదట.. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భార్యతో కూడా చెడిందట.. అయన డిస్టిబ్యూటర్ గా చేసిన సినిమా కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.

- Advertisement -

ఈ సినిమాతో 32 కోట్ల నష్టపోయాడు. అలాగే దీనికి ముందు ఓ చిన్న హీరో –  మిడ్ హీరోయిన్ కాంబోలో వచ్చిన సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అది కూడా పెద్ద డిజాస్టర్ మూవీ అయింది. ఈ మిడ్ హీరోయిన్ యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంది. కానీ, ఆ.. మూవీ డిజాస్టర్ అయింది. సొంతంగా ప్రొడ్యూస్ చేసిన సినిమా, డిస్టిబ్యూటర్ గా చేసిన మరో సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈ నిర్మాతకు ఆర్థిక కష్టాలు కూడా వచ్చాయట. ఇప్పుడు ఆర్టిస్ట్ ని మోసం చేసిన విషయం ఆయనకు తలనొప్పిగా మారింది. దీనిపై సినీ పెద్దలు ఏం తీర్పు చెప్తారో వేచి చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు