Mass director : ఒకప్పటి మాస్ దర్శకుడికి మేజర్ సర్జరీ తొందర్లో డిశ్చార్జ్

Mass director : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మాస్ దర్శకులు ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు కొంతమేరకు ఫేడ్ఔట్ అయిపోయారు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంచలంచెలుగా ముందుకెళ్ళిపోతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు 100 కోట్లు సినిమా అంటే గగనంలా అనిపించేది కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పరుగులు పెడుతున్నాయి.

రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ కూడా థియేటర్ కు రావడం తగ్గిపోయారు. సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చేసాయి. ఈరోజు రిలీజ్ అయిన సినిమా కొన్ని రోజుల్లో పోటీ ఓటీటిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాలు తో డిఫరెంట్ డిఫరెంట్ గా సినిమాలు చేయటం మొదలుపెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మాస్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులు అయింది అని చెప్పాలి.

 Film Director

- Advertisement -

ఇకపోతే ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ఒక దర్శకుడు కామినేని హాస్పిటల్ లో గత తొమ్మిది రోజులుగా లివర్ కి సంబంధించిన మేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ దర్శకుడు ఎవరు అని ఫిలింనగర్ సర్కిల్లో రివీల్ అవ్వట్లేదు. కానీ ప్రస్తుతం ఈ దర్శకుడు బాగానే రికవరీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఎవరు ఏంటని వివరాలు బయటకు రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు