Sidhika Sharma: బ్రాలెస్ అందాలతో రెచ్చగొడుతున్న నాని బ్యూటీ..!

Sidhika Sharma..టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించారు. అలా నటించిన చిత్రాలలో పైసా కూడా ఒకటి.. ఇందులో హీరోయిన్ గా సిద్ధికా శర్మ( Sidhika Sharma)నటించింది. తన అందంతో, అభినయం తో అలరించిన ఈ ముద్దుగుమ్మ, అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేక , అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర భాషలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈమె ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా కూడా నటించింది. ఆ తర్వాత తన అందంతో దర్శక నిర్మాతలను ఆకర్షించి.. అలా అవకాశాలను సంపాదించుకున్నది.

Sidhika Sharma: Nani's beauty is provoking with her braless beauty..!
Sidhika Sharma: Nani’s beauty is provoking with her braless beauty..!

అదృష్టమే తలుపు తట్టలేదుగా..

మొదటిసారి ఆల్ ది బెస్ట్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా నటించింది. ఇందులో శ్రీకాంత్(Srikanth), జేడి చక్రవర్తి (JD Chakraborty)నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఆ వెంటనే గల్లి కుర్రోళ్ళు అనే సినిమాలో నటించినా.. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మళ్లీ కొన్నేళ్ళకు హీరో నాని (Nani)నటించిన పైసా (Paisa)సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. గత చిత్రాలలో ఏవేవో పేర్లు వేసుకున్నప్పటికీ, చివరికి ఈ సినిమాలో తన ఒరిజినల్ పేరుని సిద్ధికా శర్మ అని బయటపెట్టింది.

బ్రాస్ అందాలతో రెచ్చిపోయిన నాని ముద్దుగుమ్మ..

ఆ తర్వాత మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రేమ పరిచయం అనే సినిమాతో రీయంట్రి ఇచ్చిన ఈమె.. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.. ఇలా ఈమె కెరియర్ లోనే ఏ ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అందుకోలేకపోయింది .కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్రాలెస్ దుస్తులు ధరించి తన అందాలతో కుర్రకారును ఫిదా చేసేలా కనిపిస్తోంది. తన ఫాలోవర్స్ ని సైతం ఇలాంటి గ్లామర్ ఫోటోల వల్ల రోజురోజుకీ పెంచుకుంటుంది సిద్దికా శర్మ.

- Advertisement -

కవ్వించే అందాలతో బోల్డ్ ఫోటోషూట్..

వైట్ ఫ్యాంట్ బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక రేంజ్ లో తన యద అందాలను చూపిస్తూ కుర్రాళ్లలో హీట్ పుట్టించేలా చేస్తోంది. హెయిర్ స్టైల్ తో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న సిద్దికా ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ సైతం లైకులు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇంతటి అందాన్నా తెలుగు ప్రేక్షకులు వదులుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా గ్లామర్ ఫోటోషూట్లతో పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా గుర్తింపు లభించింది అంటే, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతారు. ఫలితంగా సినిమాలలో అవకాశం వచ్చిందంటే సినిమా ద్వారా గుర్తింపు మరింత పెరిగిపోతుందనే ఆలోచన ఈమధ్య హీరోయిన్ లో ఎక్కువైంది. అందుకే ఇలా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయి లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by SIDHI (@sidhikasharma)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు