Silk Smitha : ఏంటి.. సిల్క్ స్మిత మరణానికి ఆ హీరో కారణమా? ఇన్నాళ్లకు బయటకొచ్చిన నిజం..

Silk Smitha : ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సిల్క్ స్మిత (Silk Smitha ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం.. అప్పటిలో హీరోయిన్ కన్నా ఎక్కువగా క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చెయ్యడం తో పాటుగా ప్రత్యేక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోయి నటించడం ఆమె స్పెషల్. అందుకే అప్పటి హీరోలు ఆమెను సినిమాలో ఉంచమని అడిగేవారట. అలాంటి సిల్క్ స్మిత ఎలా చనిపోయింది అనేది ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉంది. అయితే తాజాగా ఆమె మరణానికి కారణం ఒక స్టార్ హీరో అని వార్తలు వినిపిస్తున్నాయి.

సిల్క్ స్మిత హీరోయిన్ గా చేసింది. సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్‌ చేసే డాన్సర్‌లకు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, హీరోయిన్లను మించిపోయి క్రేజ్ను సంపాదించుకుంది. అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం భాదాకరం.. ఆమె మరణవార్తను విని చాలా మంది కన్నీరు కార్చారట. ఇప్పటికి ఆమె సినిమాలను చూస్తూ చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుందని చాలా మంది ఫీల్ అయ్యారు.

Is that hero responsible for the death of Silk Smitha?
Is that hero responsible for the death of Silk Smitha?

సిల్క్ స్మిత చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి. రెండు చేతులా సంపాదిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆమెకు తృప్తిగా అనిపించలేదు. దాంతో మానసికంగా ఆవేదనను అనుభవించింది. ఎవరికీ చెప్పుకోలేని భాధతో ఆత్మ హత్య చేసుకుంది. అయితే ఆమె మరణానికి కారణం వీరే అంటూ అప్పట్లో ఓ రేంజులో వార్తలు వినిపించాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) కూడా సిల్క్‌స్మిత ఆత్మహత్యకు ఒక కారణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆరోజుల్లో రజినీకాంత్, సిల్క్ స్మితతో ప్రేమాయణం నడిపిందట. ఆమె లేకుంటే రజిని సినిమాలు చేసేవాడు కాదని.. వీళ్ళ కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో హైలెట్ కావడం.. వీళ్ళ జోడి సెన్సేషన్ అవ్వడంతో ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారని టాక్. అయితే నిర్మాతగా మారి నష్టపోవడంతో సిల్క్ స్మిత మానసికక్షోభకు గురైందట. అలాగే రజినీకాంత్ బ్రేకప్ చెప్పడం కారణంగానే సిల్క్ స్మిత అలా చెడు వ్యసనాలకు అలవాటు పడిందని టాక్ .. అందుకే ఆమె చావుకు రజనీకాంత్ కూడా ఒక కారణం అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ఇన్నాళ్లకు ఈ వార్త మాత్రం ట్రెండ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు