టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇటీవల సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు కోలీవుడ్, ఒకటి బాలీవుడ్ కు చెందినది. అయితే ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న కాజల్ తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసిందని గత కొద్ది రోజుల […]
సమంత మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అటు శాకుంతలం సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం తో పాటు బాలీవుడ్ లో సామ్ మొట్ట మొదటి సారి నటించబోతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కు కూడా టైం కేటాయించింది. అంతే కాదు.. ఈ సిరీస్ సెట్స్ లో కూడా సామ్ పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సామ్, చాలా రోజుల తర్వాత […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇంతలా ఎదురుచూసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఇలాంటి పీరియాడికల్ నేపథ్యం సాగే పాత్రను పవన్ ఇప్పటి వరకు చేయలేదు. అలాగే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. అంటే ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న మూవీ. వీటితో పాటు సినిమా నుంచి వచ్చిన […]
కొంత మంది నటీనటులకు అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ వస్తోంది. వాళ్లు చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. రాని గుర్తింపు కేవలం ఒకే ఒక్క సినిమాతో వచ్చేస్తోంది. దీంతో వారి కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. ఫ్యాన్స్ బేస్ పెరిగిపోతుంది. ఫాలోవర్స్ పెరిగిపోతారు. మొత్తంగా లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మలయాళ బ్యూటీ హనీ రోజ్ కి వచ్చింది. ఈ హాట్ బ్యూటీ ఇటీవల నందమూరి బాలయ్య నటించిన వీర సింహా రెడ్డిలో కీలక పాత్ర […]
లోకేష్ కనగరాజ్.. ఈ యంగ్ డైరెక్టర్ పేరు కొద్ది రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది. లోకీ యూనివర్స్ అని ఒకటి క్రియేట్ చేసి దానిలో.. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముందుగా కార్తీ తో ఖైదీ చేసిన సమయంలో తన యూనివర్స్ గురించి పెద్దగా చెప్పలేదు. కానీ కమల్ హాసన్ తో తెరకెక్కించిన విక్రమ్ తో తన లోకీ యూనివర్స్ ను ప్రకటించాడు. […]
సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై ట్రోల్స్ రావడం కామన్. ఆ ట్రోల్స్ సదరు నటీనటులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది తెలిసిన కూడా కొంత మంది అదే పనిగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పని చేసినా, కొంత మందికి టార్గెట్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె అసభ్యకరంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఆమె ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక […]
టాలీవుడ్ లోనే కాదు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరంటే.. మొదట వచ్చే సమాధానం సమంత రుత్ ప్రభు. ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన సమంత.. ఆ తర్వాత వరుసగా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతుంది. కెరీర్ లో చాలా సక్సెస్ లు అందుకున్న సామ్ ఇటీవల యశోద అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చేస్తున్న చిత్రం శాకుంతలం. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కించే గుణ శేఖర్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన రుద్రమాదేవి ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. తాజాగా గుణ శేఖర్.. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని శాకుంతలం అనే సినిమాను ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ లవర్స్ చూడని అందాలను సిల్వర్ […]