Bigg Boos 8 : నాగ్ సాయంతో కుమారి ఆంటీ కల నెరవేరుతుందా..?

Bigg Boos 8 : సోషల్ మీడియా స్టార్ కుమారీ ఆంటీ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క డైలాగుతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది.. ఈమె క్రేజ్ యూట్యూబ్ నుంచి బుల్లితెర పై పాకింది.. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతుందని ఓ వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా బిగ్ బాస్ గెలిచేందుకు ఆమె మాస్టర్ ప్లాన్ వేసిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది..

మాధాపూర్ రోడ్ల పై ఫుడ్ వ్యాపారం చేసుకుంటున్న సాదారణ మహిళ.. ఆమె ఫుడ్ బిజినెస్ ఏమో కానీ, ఆమె చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట ఓ రేంజులో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కుమారి ఆంటీ అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారమైన పలు టీవీ షోల్లో సందడి చేసిన ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హౌస్ లోకి ఆమె ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యినట్లే..

Pawan going to enter Bigg Boss for Kumari Aunty?
Pawan going to enter Bigg Boss for Kumari Aunty?

అయితే ఈమె ఎంట్రీ ఉందా? లేదా అన్నది మాత్రం తెలియలేదు.. కానీ ఈమె టైటిల్ విన్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర చాలా మంది సినీ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే.. మొన్నీమధ్య బాలీవుడ్ హీరో సోనూ సూద్ కూడా ఆమె దగ్గర ఫుడ్ తిన్నారు.. ఆమె దగ్గరకు ఎంత మంది స్టార్స్ వచ్చిన కూడా ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోరికలను తీరుస్తాడు.. అలాగే ఆమె కలను నాగ్ నేరవేర్చుతాడా? ఇంతకీ కుమారి ఆంటీ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తాడేమో చూడాలి… ఏది ఏమైన ఇది నెట్టింట టాపిక్ అయ్యింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు