Bigg Boss : ఆఫర్స్ కోసం అలాంటి రిస్క్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌.. ఇదీ అసలు మ్యాటర్..

Bigg Boss : సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు సినిమాలు సక్సెస్ అవుతుంటే బాడీ షేప్ లను మార్చేసుకుంటారు. కొందరైతే అసలు గుర్తు పట్టలేనంతగా బాడీ షేప్‌లను మార్చేసుకుంటారు. కొందరు మరింత అందంగా కనిపించాలని కొన్ని పార్ట్ లకు సర్జరీలు చేసుకుంటున్నారు. ఎంత చేసినా అదృష్టం ఉంటేనే ఆఫర్స్ వస్తాయి. హీరోయిన్లను పక్కన బెడితే. బిగ్ బాస్ కు కంటెస్టెంట్ లు గా వచ్చిన కొందరు ముద్దుగుమ్మలు కూడా సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇటీవల చాలా మంది బాడీని గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి వివిధ సర్జరీలు చేస్తున్న డాక్టరే బయటపెట్టేశాడు.. అసలు ఆ డాక్టర్ ఏమి చెప్పారు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తెలుగు బిగ్ బాస్ లో తమ అంద చందాలతో ఆకట్టుకున్న అమ్మాయిలు బయటకు వచ్చిన తర్వాత సర్జరీల కోసం డాక్టర్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీ చేయించుకుంటున్నారు. బిగ్ బాస్ బ్యూటీ ల సర్జరీ గురించి ఓ డాక్టర్ సంచలన విషయాలను బయటపెట్టారు. డాక్టర్ ఎవరన్న సంగతి పక్కన పెడితే.. ప్రతి బిగ్ బాస్ సీజన్‌లోనూ ముగ్గురు నుంచి నలుగురు తన క్లయింట్‌లు అని అంటున్నాడు.. బిగ్ బాస్ ప్రతి సీజన్‌కి నా దగ్గరకు సర్జరీల కోసం వస్తుంటారు. వాళ్ల షేప్‌లు మార్చడం కోసం.. ముక్కు, మూతి కోసం సర్జరీలు చేయించుకుంటారు. స్కిట్ టైట్‌గా కావడం కోసం కూడా సర్జరీలు చేయమని రకరకాల ట్రీట్‌మెంట్‌లు చేయించుకుంటారు.. తమకు ఇది కావాలని అడిగి మరి చేయించుకుంటున్నట్లు ఆ డాక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Bigg Boss female contestants are taking such risks for offers.
Bigg Boss female contestants are taking such risks for offers.

అషు రెడ్డి..

యూట్యూబర్ గా పాపులర్ అయిన అషు రెడ్డి. బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఫారిన్ ట్రిప్‌లు వేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు బాడీ షేప్‌లను మార్చుతూ హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న అషురెడ్డి.. క్లీవేజ్ షోపై హాట్ టాపిక్ నడుస్తోంది. బాడీ షేప్ కోసం ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి.

- Advertisement -

శ్రీసత్య…

శ్రీసత్యకి పై లిప్ చిన్నగా ఉందని చాలామంది అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారట. మరి ఆ రిజెక్ట్ చేసినోడికి లిప్ పిచ్చి ఏంటో ఏమో కానీ.. దెబ్బకి శ్రీసత్య పెదానికి సర్జరీ చేయించుకుని లిప్‌ని పెద్దగా చేసుకుంది. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయని టాక్. అప్పుడు అలా చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఛీ ఛీ అంటున్నారు. ఇప్పటివరకు అలంటి సినిమాను అయితే ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. వీళ్లే కాదు శోభాశెట్టి, ప్రియాంక జైన్‌లకు బిగ్ బాస్ తరువాత జెండా ఎత్తేశారు.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు