Love me collections: లవ్ మీ రికార్డుల వేట.. ఏకంగా అన్ని కోట్లు క్రాస్..!

Love me collections: దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా నటించిన తాజా చిత్రం లవ్ మీ. రౌడీ బాయ్స్ మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రాన్ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు.

ఇక తాజాగా లవ్ మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రంలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. మొదటిరోజు సో సోగా అనిపించిన రెండవ రోజు నుంచి తన జోరును కొనసాగిస్తుంది. తాజాగా ఈ మూవీ 7.35 కోట్లను క్రాస్ చేసింది.

 Love Me worldwide gross, Dil Raju Love Me, Love Me movie record, Love Me horror elements
Love Me worldwide gross, Dil Raju Love Me, Love Me movie record, Love Me horror elements

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ‌7.35 కోట్లు క్రాస్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నవారు నోరులు ‌ మూతపడ్డాయి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు