Kalki 2898AD Collections : ఏంట్రా దెబ్బసేటట్లు ఉందే.. మరీ ఇంత దారుణమా..

Kalki 2898AD Collections :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ సినిమా బాక్సాఫీస్ ను దున్నెస్తుంది.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేలా కలెక్షన్స్ ను కొళ్లగొడుతుంది.. గత వారం ఉన్న దూకుడు ఈ వారం లేదని కలెక్షన్స్ ను చూస్తే తెలుస్తుంది.. జూన్ 27 నుంచి నిన్నటి వరకు 700 కోట్లకు పై రాబట్టింది.. ఇప్పుడు కలెక్షన్స్ కాస్త తగ్గిన కూడా మౌత్ టాక్ మాత్రం తగ్గలేదు.. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..

కల్కి సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఫస్ట్ డే నుంచే కలెక్షన్స్ మోత మొగిస్తుంది.. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు..

prabahs kalki movie eight days boxoffice collections
prabahs kalki movie eight days boxoffice collections

ఇకపోతే కల్కి బిజినెస్ ఏరియాల వైజ్ బాగానే రాబడుతుంది.. ఓవర్సీస్ లో కూడా దుమ్ము దులిపేస్తుంది.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ వైడ్ గా రూ. 790 వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది.. అంటే ఎలా లేదనుకున్నా రోజుకు రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి.. మరో వారంలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని తెలుస్తుంది.. ప్రభాస్ సినిమా ఈ రేంజులో కలెక్షన్స్ రాబట్టడం పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకుంది.. త్వరలోనే రెండో పార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో మొత్తం స్టోరీ ఉండబోతుందని తెలుస్తుంది. ఆసినిమా కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు