Star Heroine : ఆ హీరోతో ఎఫైర్.. చివరకు విలన్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?

Star Heroine : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు లవ్ ఏఫైర్స్ కామన్.. ఏదొక సమయంలో ఎవరొకరితో ప్రేమలో పడి ఉంటారు.. చివరికి మనస్పర్థలు రావడంతో పెళ్లికి దూరం అవుతారు.. ఇలాంటి ఏఫైర్స్ కు ఇండస్ట్రీలో కొదవ లేదు.. ఇప్పుడు మనం ఒక స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్ గురించి చూద్దాం .. ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. ఎక్కువగా డివోషనల్ సినిమాల్లో నటించి అందరి మనసును దోచుకుంది.. ఇంతకీ ఆమె ఎవరు? ఎవరిని ప్రేమించింది, పెళ్లి చేసుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆమె ఎవరో మీకు తెలిసిపోయింది కదూ.. అవును మీరు ఊహించింది కరెక్టే.. స్టార్ హీరోయిన్ ప్రేమ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.. ఈ ముద్దుగుమ్మ కన్నడలో సవ్యసాచి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఓం సినిమాలో నటించి మెప్పించింది. ఇక నటించిన రెండో సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. తమిళ్, మలయాళ భాషల్లోను పలు సినిమాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జీవన్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు..

Actor Prema who gave clarity on the affair with the star hero
Actor Prema who gave clarity on the affair with the star hero

ఆ తర్వాత ఇద్దరు కలిసి మూడేళ్లు కాపురం చేశారు.. 2016లో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి సింగిల్ గానే ఉంటుంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి షేర్ చేసుకుంది.. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. లైఫ్ హ్యాపీ గా లేకపోవడం వల్లే భర్తతతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేసింది.. ఆ తర్వాత తాను కన్నడ స్టార్ హీరో తో సినిమాలు చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వినిపించాయి. దానిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చేసింది.. తనతో ఎప్పుడూ మాట్లాడలేదు. కలవలేదు అలాంటిది ఎలా సంబంధం ఉంటుందని మండిపడ్డారు. ఇప్పుడు సింగిల్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈమె బుల్లితెర పై బిజీగా ఉంటుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు