Gossip: అల్లు అర్జున్ కి మోడీ రూపంలో ఆటంకం.. తట్టుకుని నిలదొక్కుకోగలడా..!

Gossip: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ నుంచి చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే పుష్ప మూవీ మాత్రం మరొక ఎత్తు. ఒక్క పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.

ఒకప్పుడు అడపా దడపా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో కొనసాగిన బన్నీ ప్రెసెంట్ వరస పాన్ ఇండియా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ కి  నేషనల్ అవార్డు సైతం దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. అంతేకాకుండా ట్రోలింగ్ లో కూడా బన్నీ పేరు బాగానే వైరల్ అవుతుంది. ఇటీవల ఎలక్షన్స్ లో వైసిపి తరపు ఎమ్మెల్యే కి బన్నీ సపోర్ట్ చేయడంతో ఈయనపై విమర్శలు వెదజల్లాయి. దీంతో బన్నీ ని పలువురు తిట్టడం మొదలుపెట్టారు.

Allu Arjun is faced with an obstacle in the form of Modi
Allu Arjun is faced with an obstacle in the form of Modi

ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ గెలవడంతో అల్లు అర్జున్ సినిమాకి పెద్ద ఆటంకం ఏర్పడింది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు అనుకుని బన్నీ వైసిపి లో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు. కానీ ఒక్కసారిగా వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో.. అల్లు అర్జున్ ట్రోలింగ్లో ఇరుక్కున్నాడు. ఇక ప్రజెంట్ బన్నీ చేస్తున్న పుష్ప ‌2 మూవీకి మోడీ కారణంగా ఆటంకం ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఎలానో తెలియక పోయినప్పటికీ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు