Mega Daughter: నిహారిక పెళ్లికి.. నాగబాబు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో కొణిదెల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య చేరిపోయారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి ఫోటోలు మరొకరు తమ సోషల్ మీడియాలో నుంచి… డిలీట్ చేసి… విడాకులపై హింట్ ఇచ్చారు. దీంతో అప్పటినుంచి నిహారిక మరియు వెంకటచైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక వార్తలు ప్రసారం అయినట్లుగానే ఈ జంట గత నెలలో విడాకులు తీసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక పెళ్లి సమయంలో నాగబాబు ఆమెకు భారీగానే కట్నం ఇచ్చాడట. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిహారిక వివాహ సమయంలో కుటుంబ సభ్యులు అలాగే నాగబాబు భారీగా కానుకలు ఇచ్చారట. డబ్బు రూపంలో కాకుండా ఆస్తులు నిహారిక కు కట్టబెట్టారట.

చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువచేసే వజ్రహారాన్ని నిహారికకు ఇచ్చారట. అలాగే వరుణ్ తేజ్ కూడా రెండు కోట్లు విలువ చేసే ఫ్లాట్ గిఫ్టుగా ఇచ్చాడట. అటు పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన కారణం ఇచ్చాడట. అలాగే నాగబాబు కూడా భారీగానే ఆస్తులు ఇచ్చారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు