Gopichand : ఆ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించిన గోపీచంద్.. ఎందుకు విడిపోయారో తెలుసా?

Gopichand : మ్యాచో స్టార్ గోపిచంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు హీరోగా రానిస్తూ బిజీగా ఉన్నాడు.. దివంగత దర్శకుడు టి.కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు.. తన టాలెంట్ తో వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. ఈ హీరో వివాదాలకు దూరంగా ఉంటాడు.. రియల్ లైఫ్ లో కూడా అతనిపై రూమర్స్ రాలేదు.. తాజాగా గోపి చంద్ లవ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. ఓ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాడట.. చివరకు పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..

గోపీచంద్ కేరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించాడు.. విలనిజంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. ఆ తర్వాత తొలివలపు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను అందుకుంది. ఆ సినిమా షూటింగ్ టైం లో స్నేహ వ్యక్తిత్వం నచ్చడంతో.. ఆమెను పీకల్లోతుగా ప్రేమించాడట గోపీచంద్. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట. ఇక స్నేహకు ప్రపోజ్ చేయాలని అనుకున్నాడట. అయితే స్నేహ గోపీచంద్‌ను మంచి అన్నయ్య అనుకుందట.ఆ విషయాన్ని సెట్ లోని వాళ్లు చెప్పడంతో ఆ ప్రేమను తనలోనే సమాధి చేసుకున్నాడట..

Do you know that heroine is Gopichand's first crush
Do you know that heroine is Gopichand’s first crush

ఆ తర్వాత సినిమాల పై ఫోకస్ పెట్టాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మి గోపీచంద్ ను చూసి ఇష్టపడిందట.. ఇరు కుటుంబాలు ఓకే అనడంతో వివాహం చేసుకున్నాడు.. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే క్రమంలో గోపీచంద్ కు సంబంధించిన వైరల్ గా మారింది.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.. అలాగే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో భీమా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో ఆ సినిమా ఆశించిన హిట్ ను ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు