Jayam: పెళ్లి చేసుకోవడం వేస్ట్…సదా హాట్ కామెంట్స్

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కూడా ఏమాత్రం వన్నె తగ్గని ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్లకు తీసిపోకుండా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టిస్తోంది. నాలుగు పదుల వయసు వచ్చిన తర్వాత కూడా పెళ్లికి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోయింది.

40 సంవత్సరాలు వస్తున్నా సరే ఏ మాత్రం తగ్గని అందంతో… అన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా అతని పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ బ్యూటీ. పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు… ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావని అడుగుతున్నారని సదా పేర్కొంది.

అయితే పెళ్లి చేసుకోకుండానే తాను చాలా హ్యాపీగా ఉన్నానని… పెళ్లి చేసుకుంటే తన పార్టనర్ అనేక ఆంక్షలు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నేను ఏ అడవిలో కైనా వెళ్తాను… అక్కడ జంతువులను చూసి చాలా ఆనంద పడతాను… మనుషుల కంటే జంతువులే నయం అంటూ వ్యాఖ్యానించింది సదా. అయితే, హీరోయిన్ సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు