Heroine: ఆ హీరోతో అర్ధరాత్రి రిసార్ట్ కి.. సీక్రెట్ ఎఫైర్ బట్ట బట్టలు..!

Heroine.. చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడు, ఎవరు, ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటారు.. రిలేషన్ లో ఉంటారు.. అనే విషయాలు చెప్పడం అసాధ్యం. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఒక హీరోతో అర్ధరాత్రి రిసార్ట్ కి వెళ్తూ అతనితో ఎఫైర్ పెట్టుకుంది అనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మరి ఆమె ఎవరు? ఎవరా హీరో..? ఇది నిజమేనా..? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Heroine: Go to the resort at midnight with that hero.. Secret affair clothes..!
Heroine: Go to the resort at midnight with that hero.. Secret affair clothes..!

అసలు విషయంలోకెళితే , ఈ హీరోయిన్ తెలుగులో పెద్దగా నటించలేదు. కానీ ఈమె నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె తన సినిమాల కంటే ఎఫైర్స్ ద్వారానే పేరు సొంతం చేసుకుంది. గతంలో సుచీ లీక్స్ పేరుతో ఈ హీరోయిన్ పేరు మీడియాలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎవరో గుర్తుపట్టేశారు కదా.. ఆమె నండి ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah).

స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకున్న ఆండ్రియా..

ఈమె తాజాగా ఒక స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకొని అర్ధరాత్రి రిసార్ట్ కూడా వెళ్ళింది అంటూ తమిళ సినీ ఇండస్ట్రీలో వార్తలు కోడే కూస్తున్నాయి. ఇకపోతే నాగచైతన్య (Naga Chaitanya), సునీల్(Sunil )కాంబినేషన్లో వచ్చిన తడాఖా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో నాగచైతన్య, తమన్నా మెయిన్ హీరో, హీరోయిన్గా నటించగా, సెకండ్ హీరోగా సునీల్, ఆయనకు జోడిగా ఆండ్రియా నటించింది. అలా తెలుగులో ఈ సినిమా ద్వారా ఈమె పాపులారిటీ సంపాదించుకుంది. మరోవైపు సుచీ లీక్స్ లో ఈమెకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు బయటపడడంతో ఒక్కసారిగా ఈమె పేరు వైరల్ అయింది.

- Advertisement -

అనిరుధ్ తో ఎఫైర్..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి సంబంధించిన రహస్య ఫోటోలు ఎన్నో బయటపడ్డాయి. అయితే అనిరుద్ ను ఆండ్రియా పెళ్లి చేసుకుంటుంది అని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వీరి పెళ్లి జరగలేదు. అయితే వయసులో ఆండ్రియా కంటే అనిరుద్ చిన్నవాడు. అందుకే ఈ బంధం నిలవలేదు అంటూ అనిరుద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు కూడా. ఇలాంటి సమయంలో ఆండ్రియాకు సంబంధించిన మరో వార్త తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఈమె ఒక హీరోతో రిలేషన్ లో ఉందని , అతనితో రహస్య ఎఫైర్ కొనసాగించడం వల్లే అర్ధరాత్రి సమయంలో రిసార్ట్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది అంటూ ఒక వార్త వినిపిస్తోంది. అయితే మరి ఆ హీరో ఎవరు? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. మొత్తానికైతే రూమర్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ మళ్లీ అలాంటి రూమర్స్ కి గురవుతోంది ఆండ్రియా జర్మియా.

నిరాశలో ఫ్యాన్స్..

ఇకపోతే ఈమె నటన విషయానికి వస్తే , ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకునే ఈమె, ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించేస్తుంది. ముఖ్యంగా కోలీవుడ్ చిత్రాలలో అటు డెవిల్ పాత్రలలో కూడా మెప్పించిన విషయం తెలిసిందే. నటన ద్వారా అంత మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా ఇలా నిత్యం ఎఫైర్స్ లో చిక్కుకుంటూ తన పేరును కూడా స్పాయిల్ చేసుకుంటుందని అభిమానులు బాధపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు