Kajal Agarwal : ఆ హీరో పై మోజుపడ్డ కాజల్.. భర్తను పక్కనపెట్టేసిందా ?

Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గ్లామర్ పాత్రలు కాకుండా పాత్రకు పాధాన్యత ఉన్న సినిమాలను ,లేడి ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే ఈ అమ్మడుకు టాలీవుడ్ లోకి ఓ హీరో అంటే పిచ్చట.. ఆ హీరోతో నాలుగు ఐదు సినిమాలు చేసింది. అతను సెట్ లో చూపించిన కేరింగ్ కు ఫిదా అయిపోయిందట.. అతని సినిమాల్లో ఛాన్స్ లకోసం కొత్త సినిమాలను పక్కన పెడుతుందని టాక్..

ఇంతకీ ఆ హీరో ఎవరా అని అనుకుంటున్నారుగా ? అతని మరెవ్వరో కాదు జూనియర్ ఎన్టీఆర్.. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. జనతా గ్యారేజ్ , బృందావనం, టెంపర్ , బాద్షా సినిమాల్లో నటించారు. ఆ సినిమాల టైం లో ఎన్టీఆర్ సింప్లిసిటీ, అతని కేరింగ్ వల్ల ఎన్టీఆర్ పై తన ఇష్టాన్ని పెంచుకుందట. తనతో కలిసి మళ్ళీ మళ్లీ సినిమాలు చెయ్యాలని అనుకుందట.. అందుకే పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ ను కూడా చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్ వచ్చినా చెయ్యాలని ఆశ పడుతుందట.

Kajal Aggarwal likes that Tollywood star hero
Kajal Aggarwal likes that Tollywood star hero

అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఛాన్స్ కావాలని టీమ్ ను అడిగినట్లు టాక్. ఆ సినిమా ఇప్పటిల్లో స్టార్ట్ అవ్వడాన్ని తెలిసినా వెయిట్ చేస్తానని మేకర్స్ కు చెప్పిందని వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కాజల్ రీసెంట్ గా సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుందని టాక్. తన భర్త మాటలను కూడా పక్కన పెట్టిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అంతేకాదు కాజల్ కు ఆమె భర్తకు ఈ విషయంపై గొడవలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది .. మరి ఈ వార్తలకు కాజల్ చెక్ పెడుతుందేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు