Manchu Lakshmi: మంచు డాటర్ కూడా మొదలెట్టేసిందిగా.. దానికోసమేనా..?

Manchu Lakshmi.. నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది బోల్డ్ గా వ్యవహరిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గ్లామర్ ఒలకబోస్తూ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పవచ్చు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా చాలామంది హీరోయిన్లు బోల్డ్ గా ఫోటోషూట్స్ వదులుతూ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఇక అందులో భాగంగానే సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన మంచు లక్ష్మీ కూడా ఇప్పుడు మొదలుపెట్టేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఈమె షేర్ చేసిన గ్లామర్ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకోవడమే కాదు మంచు లక్ష్మీ కూడా మారిపోయిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Manchu Lakshmi: Manchu daughter also started.. for that..?
Manchu Lakshmi: Manchu daughter also started.. for that..?

గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి…

సాధ్యమైనంత వరకు కొద్దిగా ఎక్స్పోజ్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా తన లో అందాలను బయటపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందచందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తుగా కైపెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. నడుము అందాలతో గిలిగింతలు పెడుతున్న ఈ మంచు డాటర్ థైస్ అందాలతో మరొకసారి ఊపిరాడకుండా చేసింది. ఏదిఏమైనా మంచు లక్ష్మి కూడా గ్లామర్ షో చేయడంతో బాలీవుడ్ లో అవకాశాల కోసమేనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ లో అవకాశాల కోసమేనా..

నిజానికి బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుల సలహా మేరకు ముంబైలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ నుంచే అవకాశాలు వెతుకులాటలో బిజీ అయ్యిందని తెలుస్తోంది. నిజానికి సౌత్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే నార్త్ హీరోయిన్స్ గ్లామర్ విషయంలో చాలా బోల్డ్ గా ఉంటారు. ఇప్పుడు అక్కడ అవకాశాల కోసం చూస్తోంది కాబట్టి మంచు లక్ష్మీ కూడా గ్లామర్ షో చేస్తూ వరుస ఫోటోషూట్లను వదులుతూ అభిమానులకు దగ్గరవుతోంది. ఏది ఏమైనా మంచు డాటర్ మంచు లక్ష్మి కూడా అవకాశాల కోసం బోల్డ్ గా మారిపోతుందేమో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో స్టార్ స్టేటస్ అందుకోవాలి అంటే ఇప్పటినుంచే గ్లామర్ షో చేయక తప్పదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

మంచు లక్ష్మి సినిమాలు..

ఇక మంచు లక్ష్మీ విషయానికి వస్తే.. మల్టీ టాలెంటెడ్ నటిగా తనను తాను నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా, హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా రాణిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. గతంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చి ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ ను వివాహం చేసుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి భర్త పేరు కూడా శ్రీనివాసన్ కావడం గమనార్హం. రెండవ భర్త అమెరికా వాసి, మంచు లక్ష్మి ఇండియాలోనే ఉంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మంచు లక్ష్మి వెబ్ సిరీస్..

ఇక తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న మంచు లక్ష్మి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటో షూట్ తో యువతను ఆకట్టుకుంటుంది ఇటీవలే ఆదిపర్వంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె యక్షిణి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మరొకసారి తనను తాను నిరూపించుకుంది. ఏది ఏమైనా మంచు లక్ష్మి యాక్టింగ్ సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు