Niharika : థాయిలాండ్ లో అలాంటి పనులు చేస్తున్న నిహారిక…. ?

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక వారసురాలు. నిహారిక సినిమాల్లో ఎలాగైనా స్టార్ హీరోయిని అవ్వాలనుకుని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ తాను అనుకున్న మేర విజయం సాధించలేక వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ గా కూడా నిహారిక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది. ఇక నిహారిక ఏం చేసినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది.

ఈ మధ్య తాను థాయిలాండ్ ట్రిప్ కి వెళ్ళినట్లు, బాగా ఎంజాయ్ చేస్తుందని పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ నిహారిక అక్కడ ప్రత్యేకమైన పూజలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా అక్కడ తాను ఏం చేసినా కూడా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అక్కడ ఉన్న ఏనుగులతో నిహారిక స్నేహం చేయడం, వాటితో సమయాన్ని గడపడం వంటివి చేస్తోంది.

Niharika doing such things in Thailand...?

- Advertisement -

Niharika doing such things in Thailand...?

Niharika doing such things in Thailand...?

అంతేకాకుండా థాయిలాండ్ లో నిహారిక ఎక్కడ ఉంటుందో… తన రూమ్ ఎలా ఉందో… బాల్కనీ… తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాకుండా తనకు ఏనుగులతో సమయాన్ని గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని…వాటిని హగ్ చేసుకోవడం, వాటితో ఆడుకోవడం ఎంతో ఇష్టంగా అనిపించిందని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక థాయిలాండ్ ట్రిప్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు