Nithin : నితిన్ భార్య స్పెషల్ ఫోటోను చూశారా? ఫ్యాన్స్ కు పండగే..

Nithin :  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి అందరికీ తెలుసు… కేరీర్ మొదటి నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. భీష్మ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే ఈయన షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. గతంలో కరోనా టైం లో ఆమె కోసం నితిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అయితే నితిన్ భార్య రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది.. ఆ ఫోటోను చూసిన నితిన్ ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.. ఆ ఫొటోలో షాలిని బేబీ బంప్స్ తో కనిపిస్తుంది..

హీరో నితిన్, షాలినిలు 2020 జూలై 23 న పెళ్లి చేసుకున్నారు.. పెద్దల సమక్షంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. నాలుగేళ్లు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరూ సేపరెట్ గా కాపురం పెట్టినట్లు తెలుస్తుంది.. పెళ్ళై నాలుగేళ్లు పూర్తవుతున్నా కూడా పిల్లల గురించి ఆలోచించలేదు.. నితిన్ అన్న ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కానీ నితిన్ మాత్రం సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఇలాంటి సమయంలో షాలిని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

Nitin's wife's baby bump photos are viral
Nitin’s wife’s baby bump photos are viral

ఆ ఫొటోలో షాలిని కడుపుతో ఉన్నట్లు కనిపిస్తుంది.. అది చూసిన ఫ్యాన్స్ ఆందంలో మునిగిపోయారు.. నిజానికి ఆ మే కడుపుతో లేదు.. అది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది.. ఆమె ప్రగ్నెంట్ అని నితిన్ కానీ, షాలిని కానీ ఎక్కడా ప్రకటించలేదు.. మరి త్వరలో ఆ గుడ్ న్యూస్ ను చెప్తారేమో చూడాలి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది పెద్దగా సినిమాలు కలిసిరాలేదు.. దాంతో ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం నితిన్ చేతిలో రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు ఉన్నాయి.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కాబోతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు