Pooja Hegde : పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ను చూశారా.. సినిమాల్లేక ఆ పని చేస్తుందా?

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ డీజే సినిమాతో అందాల డోస్ ను పెంచేసింది.. ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.. గత రెండేళ్ల క్రితం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. అదే జోష్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ బ్యాక్ టు సినిమాలు చేసింది.. ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు.. అటు తమిళ్లో కూడా వరుస సినిమాలు చేసిన హిట్ సినిమా ఒక్కటి పడలేదు.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ప్రేమలో మునిగి తేలుతుందనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి..

పూజా ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించి పాపులారీటిని కొంతమంది చేసుకుంది.. ప్రస్తుతం సినిమాల్లేక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. మొన్నీమధ్య తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రియుడితో రొమాన్స్‌లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి… అతనితో రోజుకో ట్రిప్ లకు వెళుతూ ఫోటోలను షేర్ చేస్తుంది… వీరిద్దరి యవ్వారం చూస్తుంటే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి..

Pooja Hegde boyfriend rare photos viral
Pooja Hegde boyfriend rare photos viral

హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మధ్య పూజా ఎక్కడ కనిపించినా కూడా అతను కూడా ఆమె వెంట ఉన్నట్లు తెలుస్తుంది.. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.. అతను బాయ్ ఫ్రెండ్ నా లేక ఫ్రెండ్ నా అనేది మాత్రం క్లారిటి ఇవ్వలేదు. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే పూజా హెగ్డే నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. పూజా చివరగా ఆచార్య సినిమాలో కనిపించింది.. ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. ఇప్పుడు ఏవో రెండు సినిమాల్లో నటించబోతుందని టాక్..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు