Ruhani Sharma : బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన రుహానీ

Ruhani Sharma

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీలో కొంత మంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అయితే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు… హీరోయిన్లుగా తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. కానీ అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే వరుస ఆఫర్లతో హవాను కొనసాగిస్తున్నారు. మరికొంతమంది మాత్రం అందం అలాగే టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఛాన్సులు అందుకోలేకపోతున్నారు. అందులో రుహాని శర్మ ఒకరు. హీరోయిన్ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చి ల సౌ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రుహాని శర్మ. మొదటి సినిమాతోనే క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత “హిట్ “సినిమాతో హిట్ అందుకుని… డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు తో గ్లామర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఇటీవల సైంధవ్ సినిమాలో డాక్టర్ గా కూడా మెరిసింది రూహాని.

ఇక సినిమాలలో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్ అలాగే యాక్టింగ్ మంచి పేరు తెచ్చుకున్న రూహాని శర్మ… ఆశించిన రీతిలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే తన గ్లామర్ షోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక తాజాగా… వైట్ కలర్ డ్రెస్ లో తన అందచెందాలను ఆరబోసింది రుహనీ శర్మ.

- Advertisement -

Ruhani Sharma flaunted her beauty in a white colour dress.

Ruhani Sharma flaunted her beauty in a white colour dress.

Ruhani Sharma flaunted her beauty in a white colour dress.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు