Shivathmika : ఇదేంటి.. బికినీ పైన చీర కట్టవా పాపా..!

Shivathmika : టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. ఆయన కూతుర్లు, శివాని, శివాత్మిక ఇద్దరూ ఏడాదిన్నర గ్యాప్ తో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక శివాని తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అలాగే శివాత్మిక కూడా తమిళ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇక రాజశేఖర్ కూతురిగా శివాత్మిక ముందుగా ఐదేళ్ల కింద “దొరసాని” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక తొలి సినిమాతోనే శివాత్మిక హీరోయిన్ గా మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. ఇక ఆ తర్వాత ఓ రెండు తమిళ సినిమాల్లో నటించిన శివాత్మికా అక్కడా సక్సెస్ కాలేదు. ఇక తెలుగులో మళ్ళీ పంచతంత్రం సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉండగా శివాత్మిక (Shivathmika) సినిమాలు తక్కువగా చేస్తున్నా ఫోటోషూట్లలో మాత్రం ముందుంటుంది.

Shivathmika Rajasekhar bold pics viral on social media

బికినీ పై చీర కట్టిన భామ…

ఇక ఫోటోషూట్లలో హీరోయిన్లు ఎంత ముందుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే శివాత్మికా కూడా ఎప్పటికప్పుడు తన బోల్డ్ అందాలతో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఒక్కోసారి చాలా సింపుల్ గా కనిపించినా, తన ఎక్స్ప్రెషెన్స్ తో శివాత్మిక సెగలు పుట్టిస్తుంటుంది. అలాగే తాజాగా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇంస్టా లో శివాత్మిక బ్లాక్ అండ్ వైట్ తో కూడిన పిక్ ని అప్లోడ్ చేయగా, ఇక ఆ పిక్ లో శివాత్మికా చీర కట్టుకున్నట్టు తెలుస్తూనే ఉంది. అయితే తన ఇన్నర్ డ్రెస్ మాత్రం బికినీ ని పోలి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ బికినీ పైన చీర కట్టావా పాపా.. అంటూ హీరోయిన్ ని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఆ పిక్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. కట్టీ కట్టనట్టు చీర కట్టుకుని, సగం జారుతున్న పైటతో యూత్ ని కిర్రెక్కిస్తుంది. ఇలాంటి బోల్డ్ పిక్స్ షేర్ చేయడం ఈ భామకి కొత్తేమి కాదు. ఇంతకు ముందు కూడా శివాత్మికా చాలా హాట్ ఫోజులతో రచ్చ చేసింది.

- Advertisement -

సినిమాల్లేకపోయినా సోషల్ మీడియాలో బిజీ…

ఇక శివాత్మిక ఇప్పటివరకూ నాలుగే సినిమాల్లో నటించగా, ఆ సినిమాలేవీ ఈ హీరోయిన్ కి అంతగా ఉపయోగపడలేదు. అయినా నిరుత్సాహ చెందకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఇక చేతిలో సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంటుంది ఈ భామ. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ఫ్యామిలి లో ఎవరూ ఫామ్ లో లేరు. తన కూతుళ్లు ఇద్దరూ సరైన బ్రేక్ కోసం ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉండగా, రాజశేఖర్ కూడా కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక శివాత్మిక హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా, శివాని మాత్రం వచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా సినిమాలు చేసేస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు