Shobhitha Dulipala : ఎంగేజ్మెంట్ కు ముందే శోభిత షాకింగ్ డెషిసన్.. సమంతకు భయపడిందా?

Shobhitha Dulipala : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూలిపాళ్ళ ఎంగేజ్మెంట్ అందరిని షాక్ కు గురిచేస్తుంది. ప్రస్తుతం వార్తల్లో వీరిద్దరి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో సమంతతో చేసుకున్నట్లు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఇరు కుటుంబాల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఎంతో సంతోషంగా కొడుకు పెళ్లి పై స్పెషల్ ఫొటోలతో క్లారిటీ ఇవ్వడం ఓ వర్గం ఫ్యాన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కానీ మరో వర్గం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ను సహించలేకపోతున్నారు.. వీరిద్దరూ విడిపోవాలని అనుకుంటున్నారు. అయితే శోభిత ఎంగేజ్మెంట్ కు ముందే ఓ పని చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఏదైన చిటికెలో వైరల్ అవ్వడం సహజం అందుకే సెలెబ్రేటీలు ఇక్కడ ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఈ పుకార్లకు, విమర్శలకు స్టార్స్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వారు ఏ విధంగా ఆలోచించారు ఎన్ని రకాలుగా మాట్లాడుకుని ఉంటారు. అనే కొన్ని విషయాల పై అవగాహన లేకుండా ఒకరిని ఊరికే దూషించడం మంచి కాదు.. ఆధారాలు లేకుండా ఒకరి వ్యక్తిగత విషయాలను పట్టించుకోవడం అస్సలు మంచిది కాదు.

Shobhitha's shocking decision before the engagement.. Was she scared of Samantha?
Shobhitha’s shocking decision before the engagement.. Was she scared of Samantha?

ఇక హీరో నాగ చైతన్య, శోబిత లు వీరి ఎంగేజ్మెంట్ కన్నా ముందే కొన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను దృష్టిలో పెట్టుకొని శోభిత ఎంగేజ్మెంట్ కు ముందే కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె సోషల్ మీడియా ఖాతాలను డీ యాక్టివేట్ చేసుకుంది. అంతకుముందు, నాగా చైతన్యతో విడాకులు పొందిన సమయంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే ఈమె కూడా కొన్ని పేజీలను డీయాక్టివేట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరికి అనే ఛాన్స్ ఇవ్వకూడదనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే వీరి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం.. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో వస్తున్నా ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక శోభిత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వాటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు