Janhvi Kapoor: జాన్వీకి ధరించిన అంత చిన్న డ్రెస్‌కి ఇంత ప్రైజా?

Janhvi Kapoor

అలనాటి బాలీవుడ్ హీరోయిన్ శ్రీ దేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పుడు తన తల్లి స్థానాన్ని సంపాదించుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తోంది. ఇప్పటికే చిన్న చిన్న సినిమాలతో బాలీవుడ్ లో తన టాలెంట్ చూపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు తన ఫోకస్ ను సౌత్ ఇండస్ట్రీపై పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన తర్వాత సౌత్ లో ఈమెకు మరిన్ని సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి.

రామ్ చరణ్ నుంచి రాబోయే సినిమాతో పాటు కోలీవుడ్ లో మరి కొన్ని సినిమాల్లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ ఎంపిక చేసుకోవడానికి చిత్ర యూనిట్స్ ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు జాన్వీని సంప్రదించారని కూడా టాక్ ఉంది. ఇలా వరుస ఆఫర్స్ బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియను కూడా పలకరిస్తుంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే జాన్వీ, తాజాగా ఓ పొట్టి డ్రెస్ లో అందాలను చూపిస్తు ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బ్లూ కలర్ షార్ట్ డ్రెస్ లో ఎద అందాలతో పాటు థైస్ ను కూడా చూపిస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది జాన్వీ. అయితే ఈ డ్రెస్ గురించి తెలిసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

- Advertisement -

ఈ ఫోటోల్లో జాన్వీ ధరించిన డ్రెస్ ఖరీదు అక్షరాల 80 వేలు. ఇంత చిన్న డ్రెస్ కు మరీ అంత ప్రైజ్ ఉందా? , డ్రెస్ చిన్నది అయినా, ప్రైజ్ చాలా పెద్దగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు