Star Hero : ఆ హీరోయిన్ తో ఎఫైర్.. భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న హీరో..?

Star Hero : తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎఫైర్స్, విడాకులు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.. కన్నడ స్టార్ హీరోలలో ఒకరు సుదీప్.. తెలుగులో ఈగ సినిమాతో పరిచయం అయ్యాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా కూడా ఎక్కువ సినిమాల్లో నటించలేదు.. కానీ ఇటీవల వార్తల్లో మాత్రమే నిలుస్తున్నాడు.. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని భార్యకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది… అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శాన్వి అనే అమ్మాయి కూడా పుట్టింది. అయితే సుదీప్ ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తన భార్య ప్రియా కి విడాకులు ఇవ్వాలి అని చూసారట.. అయితే ఈ వార్తలు గతంలో చాలానే వినిపించాయి.. ఈయన ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు గతంలో వార్తలు ఎక్కువగానే చక్కర్లు కొట్టాయి.. అప్పట్లో ఇది నిజమేనని భావించిన భార్య ప్రియ ప్రతిరోజూ ఇంటికి వచ్చాక గొడవ పెట్టడంతో ఇదంతా భరించలేని సుదీప్ తన భార్యకు విడాకులు ఇద్దామని అనుకున్నారట..

Sudeep's affair with that heroine.. Did he want to divorce his wife?
Sudeep’s affair with that heroine.. Did he want to divorce his wife?

ఆ తర్వాత ఈ వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది.. విడిపోవాలని వీరిద్దరూ ఫ్యామిలి కోర్టులో అప్లై చేసుకున్నారట.. ఆ తర్వాత అందులో నిజం లేదని తెలుసుకొని విడాకులు రద్దు చేసుకున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై సుధీప్ చెప్పాడు.. ఆ హీరోయిన్ ఎవరినేది మాత్రమే క్లారిటీ రాలేదు.. కానీ ఇండస్ట్రీని ఈ వార్త ఓ ఊపు ఊపేసింది.. ప్రస్తుతం సుదీప్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు.. అంతేకాదు వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు.. నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి.. తెలుగులో కూడా కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు