Suhasini : ఆ స్టార్ హీరోయిన్ పెళ్లిని చెడగొట్టాలని ప్లాన్ చేసిన సుహాసిని.. చివరికి ఏమైందంటే?

Suhasini : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ లలో ఒకరు సుహాసిని.. ఈమె ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.. ఎక్కువగా చిరంజీవితోనే సినిమాలు చేసింది.. ప్రస్తుతం హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తుంది.. అయితే ఈమె ఓ స్టార్ హీరోయిన్ పెళ్లిని చెడగొట్టాలని కంకణం కట్టుకుందని వార్తలు వినిపిస్తుంది.. ఆమె కూడా ఓ స్టార్ హీరోయినే.. సుహాసిని ఎవరి పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలనుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సుహాసిని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి బిజీగా ఉండేది.. ఈమెకు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు స్నేహితురాళ్లు ఉన్నారు.. సినిమాల్లో కేరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండేది.. వివాదాలకు ఈమె చాలా దూరంగా ఉంటుంది… అలాంటి ఈమె హీరోయిన్ సుమలత పెళ్లిని ఆపాలని ప్రయత్నించిందని వార్తలు ఇండస్ట్రీలో ఆ రోజుల్లో ఎక్కువగా వినిపించాయి.. సుమలత, కన్నడ హీరో అంబరీష్ పెళ్లిని ఆపాలని ప్రయత్నించిందట..

Suhasini saw that Sumalatha wanted to spoil the wedding
Suhasini saw that Sumalatha wanted to spoil the wedding

ఇండస్ట్రీలోకి ఇద్దరు ఒకేసారి అడుగు పెట్టారు.. సుమలతతో సుహాసిని ఎంతో స్నేహంగా ఉండేవారట. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే సుమలత రెబల్ స్టార్ అంబరీష్ తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని సుహాసినికి చెప్పారు.. అది సుహాసినికి చెప్పింది.. కానీ ఆమె వీరి పెళ్లిని ఒప్పుకోలేదు.. అంబరీష్ ఒక రౌడీలా ఉంటాడని , నువ్వేమో సాఫ్ట్ .. మీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదని,ఆయనను పెళ్లి చేసుకోవద్దని సుమలతకు హితబోధ చేసిందట సుహాసిని.. కానీ సుహాసిని మాత్రం అందుకు ససేమిరా అన్నా సుమలత లెక్క చెయ్యకుండా.. అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఒక అబ్బాయి కూడా పుట్టాడు.. అయితే ఓసారి సుహాసిని సుమలత వాళ్ల ఇంటికి వెళ్లింది… అప్పుడు అంబరీష్ ఆమెను అడిగాడట.. ఇక సుహాసిని మణిరత్నం ను పెళ్లి చేసుకుంది.. సుమలత రాజకీయాల్లో బిజీ అయ్యింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు