Tamannah: తమన్నాను టార్చర్ పెట్టిన తెలుగు దర్శకుడు… ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనని ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా టాలెంట్ ఉండాలి. అందరికంటే ముందు దూసుకుపోయేలా… తెగింపు ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ లు కొట్టేయాలంటే ఎక్స్పోజింగ్ కూడా చేయాలి. ఎక్కడ తలవంచకుండా… ఎవరికి భయపడకుండా అందచందాలను ఆరబోయాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీలో అస్సలు ఛాన్సులు రావు. అయితే ఇదే ఫార్ములాను ఫాలో అయి సక్సెస్ అయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు. మిల్కీ బ్యూటీ తమన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో తమిళంలో సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చారు తమన్న. తెలుగులోకి వచ్చి రాగానే వరుసగా ఇట్లు అందుకున్న తమన్నా… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. చూస్తూ ఉండగానే టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది తమన్నా.

హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ చేంజ్

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పవచ్చు. తన కెరీర్ ప్రారంభంలో శ్రీ అనే సినిమాలో నటించి… ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది తమన్నా. హ్యాపీడేస్ హిట్ తర్వాత రామ్ చరణ్ సరసన రచ్చ, అల్లు అర్జున్ సరసన బద్రీనాథ్ లాంటి సినిమాలు చేసి స్టార్ హీరోలతోనూ నటించగల సత్తా ఉందని చూపించింది.

అటు ఆవారా, ప్రభాస్ సరసన రెబల్ లాంటి సినిమాలు చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఈ క్షణంలోనే మిల్కీ బ్యూటీగా ఓ బిరుదు కూడా సంపాదించుకుంది తమన్న. ముఖ్యంగా… ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఛాన్స్ అందుకుని, ఓ భారీ విజయాన్ని తన కెరీర్ లో వేసుకుంది. యంగ్ ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించిన తమన్నా…. ప్రభాస్ తో పాటు విలన్స్ పై యుద్ధాలు చేసింది.

ఇండస్ట్రీలో దర్శకుడి నుంచి కష్టాలు ?

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట్లో తమన్నాకు పెద్దగా ఛాన్సులు రాలేదు. కానీ రచ్చ సినిమా చేసిన తర్వాత దూసుకుపోయింది. అయితే రచ్చ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు తెలుగు దర్శకుడు ఛాన్సుల కోసం తనను సంప్రదించాలని టార్చర్ పెట్టాడట. తాను చెప్పినట్లు వింటే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతావని తమన్నాతో చెబుతూ… ఇబ్బంది పెట్టాడట ఆ దర్శకుడు. కానీ ఆ దర్శకుడు పెట్టిన టార్చర్ ను భరించి తన టాలెంట్ ను ఉపయోగించే స్టార్ హీరోయిన్గా మారిపోయిందట తమన్న. ఈ విషయం తమన్నా సన్నిహితుల ద్వారా బయటపడింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు