Sreeleela: శ్రీలీలకి అందుకే వరుస అవకాశాలంటూ కామెంట్స్..?

Sreeleela:

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ శ్రీలీల. రోషన్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం తోపాటు తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకుల నుండి భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీతో మరో భారీ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ రెండు సినిమాల తరువాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 8 సినిమాల వరకు ఉండగా.. భారీగా రెమ్యూనరేషన్ సైతం డిమాండ్ చేస్తుందట. అయితే ఇండస్ట్రీలో ఈమెకు వరుస అవకాశాలు రావడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇతర హీరోయిన్లకు రాని వరుస ఆఫర్లు కేవలం ఈ హీరోయిన్ కి మాత్రమే ఎందుకు వస్తున్నాయని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు. అయితే ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ ప్రముఖ నిర్మాత బెడ్ రూమ్ కి వెళ్ళిందని.. అప్పటినుండి ఇక వరుస అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇంత క్రేజ్ రావడానికి అదే కారణం అంటూ ప్రచారం అయితే జరుగుతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు