Star Anchor : ఆఫర్స్ ఉన్నా… అలాంటి పని చేస్తున్న స్టార్ యాంకర్… ఇది అస్సలు ఊహించి ఉండరు.

Star Anchor : బుల్లితెర పై ఎంతో మంది సక్సెస్ యాంకర్ ఉన్నారు.. అందులో కొంతమంది వరుస షోలతో బిజీగా ఉంటున్నారు.. మరికొంతమంది సినిమాల్లో రానిస్తూ బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది యాంకర్స్ షోలు లేకున్నా, ఎక్కడా యాంకర్ గా చేసిన దాఖలు లేకున్నా కూడా ఆస్తులు బాగానే వెనకేసుకున్నారు. అదేలా సాధ్యం అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా ఫీల్ అవుతున్నారు.. అలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో ఓ యాంకర్ సీక్రెట్ గా వ్యభిచారం చేస్తుందని టాక్.. అంతేకాదు ఆమె డేట్ కావాలంటే వారం ముందే బుక్ చేసుకోవాలనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నారు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ.. చూసేద్దాం పదండీ.

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న యాంకర్లలో ఆమె కూడా.. సోషల్ మీడియాలో ఈ మధ్య హాట్ ఫొటోలతో సోషల్ మీడియాకే చెమటలు పుట్టిస్తుంది.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..ఈ బ్యూటీకి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. అతి తక్కువ కాలంలోనే, ఒక్క షోతో స్టార్ యాంకర్గా మారిన బ్యూటీ అన్ని ఛానెల్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తుంది.. తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. అదేంటంటే ఒక్క నైట్ కు ఆమె లక్షలు తీసుకుంటుందని, అందుకోసం వారం రోజులు ముందే బుక్ చేసుకోవాలని టాక్ వినిపిస్తుంది..

The anchor's secret affair was revealed. How much for one night
The anchor’s secret affair was revealed. How much for one night

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఘాటు ఫోటో షూట్లతో యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది… అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుంది.. సీనియర్ యాంకర్స్ కన్నా ఎక్కువగానే తీసుకుంటుంది.. అంటే ఈమె ఏదైనా షో చెయ్యాలంటే లక్షకు పైగా ఇవ్వాలి.. అలాగే ఆమె కోసం కాల్ షీట్ కోసం వారం ముందే బుక్ చేసుకోవాలట.. అంటే ఆమె హీరోయిన్ కన్నా ఎక్కువ బిజీగా ఉందని తెలుస్తుంది.. ఇకపోతే ఈ అమ్మడు షో రెమ్యూనరేషన్ తో పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇక రాత్రి అయితే అంతకు మించి ఉంటుందట.. నైట్ ఆ పనికోసం డబుల్ పేమెంట్స్ తీసుకుంటుందని టాక్. ఏమైనా సరే పాప అందానికి ఆమె టాలెంట్ కి ఆమె ఎనర్జిటీకి ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు