Tollywood Director : ప్రొడ్యూసర్ ను నిండా ముంచేసిన డైరెక్టర్..?

Tollywood Director : సినీ ఇండస్ట్రీలో అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఎవరికీ ఎక్కడ దెబ్బ పడుతుందో.. ఏ సినిమా ప్లాప్ ను ఇస్తుందో చెప్పడం కాస్త కష్టమే.. అందుకే ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం సినిమాల వల్ల భారీ నష్టాలను చూసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఓ ప్రొడ్యూసర్ ను స్టార్ డైరెక్టర్ దారుణంగా మోసం చేశాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆయన సినిమా వల్ల భారీ నష్టం వచ్చిందని, ఇప్పుడు అప్పుల భాధలను భరించలేక విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇటీవల ఆగస్టు 15 న సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉనింది. ఆ రోజు థియేటర్లలోకి భారీ అంచనాల తో వచ్చిన సినిమాలు జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సినిమాల్లో ఒక సినిమాను ఈ డైరెక్టర్ తెరకేక్కించ్చారు.. విడుదలకు ముందు భారీ హైఫ్ ను క్రియేట్ చేశారు. కానీ రిలీజ్ అయ్యాక అంత లేదని తేలిపోయింది. యావరేజ్ టాక్ ను అందుకోవడం తో పాటుగా సినిమా కలెక్షన్స్ టాక్ కూడా దారుణంగా పడిపోయాయి. ఇక సినిమాలోకి కొన్ని సన్నివేశాల పై విమర్శలు కూడా అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదని టాక్.. దాంతో సినిమా ప్లాప్ అయ్యింది..

The director who drowned the producer..?
The director who drowned the producer..?

ఆ డైరెక్టర్ గతంలో తీసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ నమ్మకంతోనే అతను చెప్పినట్లు భారీ బడ్జెట్ ను సినిమా కోసం పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక యావరేజ్ టాక్ ను అందుకోవడం తో నిర్మాత పరిస్థితి ఆగమ్య గోచరంగ మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రొడ్యూసర్ ను డైరెక్టర్ నిండా ముంచేశాడు. ఇక థియేటర్లలో సరిగ్గా ఆడని ఈ మూవీ కనీసం ఓటిటీలో అయిన మంచి టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.. ఆ ప్రొడ్యూసర్ కొత్త సినిమాల ఫోకస్ పెట్టలేదు.. డైరెక్టర్ మాత్రం కొత్త సినిమా కోసం కసరత్తలు చేస్తున్నారు. ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు అన్నది మాత్రం తెలియలేదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు