Star Hero : ఆ హీరోయిన్ పై మోజు పడ్డ స్టార్ హీరో.. కానీ హీరోయిన్ ఇచ్చిన షాక్ కు..

Star Hero : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ నటనతో అందంతో మెప్పిస్తున్నారు. ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. తమ నటనతో మంచి హోదాలో ఉండి సినీ పరిశ్రమలో అత్యంత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక వీళ్ళు ఇప్పటికీ సినిమాల్లో నటించకపోయినా కూడా ఇండస్ట్రీలో ఫేమస్ ఆర్టిస్టులు గానే మిగిలిపోయారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎంతో మంది హీరోయిన్స్ ఫేడౌట్ అయిపోయాక తల్లి, అత్త పాత్రల్లో,విలన్ పాత్రల్లో రాణిస్తున్నారు. వారిలో సిమ్రాన్ ( Simran ) కూడా ఒకరు.. 90స్ లో ఎంతోమంది కుర్రకారుని తన అందాలతో ఒక ఊపు ఊపిన ఈమె అప్పటిలో స్టార్ హీరోలకు చాయిస్ గా మారింది. ఈమె గురించి ఇన్నాళ్లకు ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

ఆరోజుల్లో ప్రతి హీరో సిమ్రాన్ తో సినిమా చెయ్యాలని అనుకున్నాడంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వరుస హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాంటి హీరోయిన్ సిమ్రాన్ ని ఓ హీరో ( Star Hero) ప్రేమ పేరుతో వాడుకొని మోజు తీరాక వదిలేద్దాం అనుకున్నారట. అయితే ఆ హీరో క్యారెక్టర్ ఎలాంటిదో ముందే తెలుసుకున్న సిమ్రాన్ ఆ హీరో సినిమాల్లో ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చిన రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అంతేకాదు అప్పట్లోనే అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాతలతో చెప్పించినా కూడా సిమ్రాన్ ఆ హీరో తో సినిమా చెయ్యలేనని మోహం మీదే చెప్పేసింది..

 

- Advertisement -
The star hero who harassed the heroine Simran
The star hero who harassed the heroine Simran

ఆయన సినిమాలు చెయ్యడం మాత్రమే కాదు.. ఇక ఆ హీరో కనిపిస్తేనే మొహం పక్కకు పెట్టుకొని అసహ్యంగా చూసుకుంటూ వెళ్ళిపోయేదట.దాంతో ఆ హీరో ఎలాగైనా సరే తన సినిమాలో సిమ్రాన్ ని తీసుకోవాలి అని పగ పెంచుకున్నారట. కానీ సిమ్రాన్ మాత్రం ఆ హీరో తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈమె చిన్నప్పుడు క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే అని ఇటీవల ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు