Star Heroine : ఆఫర్స్ లేక ఎమ్మెల్యే తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఇదిగో ప్రూఫ్..

Star Heroine : సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం.. అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేకుంటే మాత్రం అవకాశాలు రావడం కష్టమే.. ఇక హీరోయిన్ల పరిస్థితులు అయితే దారుణం. చూడటానికి బాగానే ఉన్నా కూడా ఆఫర్స్ లేక కొందరు సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.. మరికొందరు ఒళ్లు అమ్ముకొని బ్రతుకుతున్నారని గతంలో చాలా వార్తలు విన్నాం.. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ హీరోయిన్ ఎవరో ఎవరితో ఎఫైర్ పెట్టుకుందో ఒకసారి చూసేద్దాం..

ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ ఎక్కువగా ఆఫర్స్ రాలేదు.. ఒకటి, రెండు సినిమాల్లో కనిపించి బాగానే పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన జతకట్టింది.. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.. కానీ ఈమెకు పేరును తీసుకురాలేదు.. ఇక ఇప్పుడు సినిమా ఆఫర్స్ లేక ఎమ్మెల్యే తో ఎఫైర్ నడుపుతుందని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

గుట్టు చప్పుడు కాకుండా ఎమ్మెల్యేతో ప్రేమయాణం సాగించింది. అంతా తెలుసేలోపు అతన్ని వివాహం చేసుకుని సెటిల్ అవుదామని భావించింది.. అయితే అతను బాగా వాడుకున్నాడు.. శారీరకంగా నరకం చూపించాడు అంతేకాదు ఆమె పెళ్లి మాట ఎత్తగానే సైడ్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఆ విషయాన్ని దాచిపెట్టేసింది. అతనితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆమె గర్భవతి అవ్వడం తో అబార్షన్ కూడా చేయించినట్లు టాక్ వినిపించింది.. మొత్తానికి అతని చేతిలో దారుణంగా మోసపోయింది.. ఇప్పుడు పెళ్లి మాట అంటేనే కోపంతో రగిలిపోతుంది.. ప్రస్తుతం సినిమాల పై ఫోకస్ పెట్టింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు