Telugu Industry: టాలీవుడ్ లో సె..* రాకెట్ లో కేసులో పట్టుబడిన టాప్ 10 నటీమణులు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని, మంచి పేరు తెచ్చుకోవాలని చాలా మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. కానీ వాళ్లలో చాలా తక్కువ మందికే అవకాశాలు వస్తూ ఉంటాయి. పైగా వాళ్లలో స్టార్ హీరోయిన్ గా అయ్యే ఛాన్స్ 100 లో పది మందికి ఉంటుంది అంతే. ఇక స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ సంవత్సరాలు తమ స్టార్ డమ్ నిలబెట్టుకుంటారా? అంటే అది కూడా కష్టమే అని చెప్పాలి.

అలా స్టార్ హీరోయిన్లు కావాలని కొందరు నటీమణులు వేరే రూట్ లో, ఓపెన్ గా చెప్పాలంటే తప్పుడు మార్గాల్లో వెళ్లి ఇండస్ట్రీ పేరుని చెడగొట్టారు కొందరు భామలు. గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీ కి శని పట్టినట్టు ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తున్న పేర్లు తెలిసిందే. అలాగే డబ్బు సంపాదిద్దామనో, లేక ఛాన్సుల కోసమో కొన్నేళ్ల నుండి టాలీవుడ్ లో సె* రాకెట్ నడపడం జరిగింది.ఇండస్ట్రీ లో బడా బాబులే లక్ష్యంగా వీళ్ళు ఆ దందా ని నడిపారన్న విషయం వాస్తవం. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే బయటపడ్డారు. వాళ్లలో ఎక్కువగా ప్రొడ్యూసర్లు, వాళ్ళ వెనుకాల ఫైనాన్షియర్లే ఉండడం గమనార్హం. అలాంటి కొందరు హీరోయిన్లు ఎవరో వాళ్లపై ఓ లుక్కేద్దాం..

ముందుగా సీనియర్ హీరోయిన్ల నుండి వస్తే..

- Advertisement -

1.యమున:
90స్ లో పాపులర్ అయిన సీనియర్ హీరోయిన్ యమున పన్నెండేళ్ల కిందట వ్యభిచారం కేసులో పట్టుబడింది. 2011 లో బెంగళూరులోని ఓ 5 స్టార్ హోటల్ లో ఈమె పట్టుబడడం జరిగింది.

2. కిన్నెర :
90స్ లోపలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, పెద్ద సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన ఈమె కొంతమంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడింది. అలాగే ఈమె ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా కీలక విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.

3. సుకన్య :
90స్ లో వచ్చిన ‘పెద్దరికం’, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుకన్య కూడా పదేళ్ల కింద బెంగుళూర్ లో ఓ ప్రైవేట్ రెస్టారెంట్ లో కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

4. వినీత :
1996 లో వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా హీరోయిన్ వినీత కూడా వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యింది.

5. భువనేశ్వరి :
బాయ్స్, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో నటించిన ఈమె 20స్ కాలంలో కొన్ని A గ్రేడ్ సినిమాలు కూడా చేసింది. సీనియర్ ఆర్టిస్ట్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయిన ఈమె 2009 చెన్నైలో ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారానికి పాల్పడి దొరికింది.

6. శ్వేతా బసు ప్రసాద్ :

శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే 2014 లో సె*స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు లో అవకాశాలు రాకపోయే సరికి హిందీలో సీరియల్స్ లో నటిస్తుంది.

7. జ్యోతి :

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి చాలా సినిమాల్లో నటించింది. ఎక్కువగా కామెడీ సినిమాల్లో నటించిన ఈమె కూడా 2010 లో సె*స్ రాకెట్ కేసులో పట్టుబడింది.

8. సైరా భాను : బొమ్మరిల్లు, కిక్, ‘ఫిట్టింగ్ మాస్టర్’, వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ 2010 లో వ్యభిచారం కేసులో పట్టుబడింది. ఆ తరవాత సోషల్ మీడియా లో ఎక్కడా కనిపించలేదు.

9. సీరియల్ ఆర్టిస్ట్ శ్రావణి :

హిమబిందు, లయ వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె 2013 లో వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడింది.

10. దివ్య శ్రీ (శ్రీ దివ్య) :
బి టెక్ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె గుంటూరులో ఉన్న తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. తర్వాత ఆమె సినీ పరిశ్రమలో ఇది చాలా కామన్ అంటూ సమర్థించుకోగా, కొన్నాళ్లుగా సోషల్ మీడియా కి దూరంగా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు