Tripti Dimri : ఈమాత్రం రెమ్యూనరేషన్ కోసమే త్రిప్తి అంత దిగజారిందా?

Triptii dimri : బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ త్వరలో ‘బ్యాడ్ న్యూస్’తో వెండితెరపైకి రానుంది. అయితే ఎన్నో సినిమాలలో నటించిన రాని గురింపు ఈ బ్యూటీకి యానిమల్ సినిమాతో వచ్చింది. ఇందులో రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సీన్ చేసి అందరి దృష్టిలో పడింది. ఇప్పుడు మళ్లీ ఈ బ్యూటీ బ్యాడ్ న్యూస్ లో బోల్డ్ గా కనిపించనుంది. ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో బోల్డ్ రోల్ చేయడానికి ఈ నటి ఎంత తీసుకున్నదో తెలుసా?

ఈమాత్రం రెమ్యూనరేషన్ కోసమే ఇంత ఘాటుగా..

యానిమల్ తర్వాత తృప్తి దిమ్రీ ఇప్పుడు ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోని ఓ పాటతో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో తృప్తి మొదటిసారిగా విక్కీ కౌశల్‌తో బోల్డ్ పాత్రలో కనిపించింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ‘బ్యాడ్‌ న్యూస్‌’ చిత్రం జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ‘బ్యాడ్ న్యూస్’ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను విడుదల రాని బజ్ సినిమాలోని రెండవ పాటతో వచ్చింది. జానం అనే ఎఏ సాంగ్ లో నెవర్ ఎవర్ బిఫోర్ అనేంత ఘాటు సన్నివేశాల్లో నటించింది త్రిప్తి.ఇంత చేసినందుకు ఈ నటికి ఎంత వస్తుందో తెలుసా? తెలిస్తే ఛాతి వణికిపోతుంది..! శీర్షిక =

విక్కీ-తృప్తి పాటపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే పాజిటివ్ గా మాత్రం కాదు. బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న త్రిప్తికి యానిమల్ సినిమా తర్వాత ఆఫర్ల వెల్లువ వచ్చి పడింది. డిమాండ్ పెరిగే కొద్దీ హీరోయిన్ల రెమ్యూనరేషన్ పెరగడం మామూలే. అయితే యానిమల్ సినిమాలో నటించేందుకు  తృప్తి డిమ్రీ రూ.40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. బ్యాడ్ న్యూస్ సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు మాత్రం ఈ మాత్రం పారితోషికం కోసం అంతగా దిగజారిందా? అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రష్మిక మందన్న లాంటి పాన్ ఇండియా హీరోయిన్లు 5 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా ఇంత బోల్డ్ సన్నివేశాల్లో ఎప్పుడూ నటించలేదు. ఇప్పుడు నెటిజన్లు కూడా ఇలాగే పోలికలు పెట్టి ఇలాగైతే త్వరలోనే త్రిప్తి ఇండస్ట్రి నుంచి మాయమవ్వడం ఖాయం అంటున్నారు.

- Advertisement -

నెవర్ బిఫోర్ బోల్డ్ సీన్స్ పై ట్రోలింగ్

‘బ్యాడ్‌న్యూస్’ చిత్రంలో రెండవ సాంగ్ ‘జానం సాంగ్’ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇందులో విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీల చాలా బోల్డ్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ పాటలో చాలా బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉండడంతో తృప్తి దిమ్రీ, విక్కీ కౌశల్‌లపై నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు మల్లికా షెరావత్, రాఖీ సావంత్ లతో త్రిప్తిని పోలుస్తూ, వాళ్ళు కూడా తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి సన్నివేశాలు చేసి, ఊహించనంత త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. అయితే త్రిప్తి చేతిలో ప్రస్తుతం ‘బాడ్ న్యూస్’, ‘భూల్ భూలయ్యా 3’, ‘ధడక్ 2’ సినిమాలున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు