Kajal Agarwal :న*గ్నంగా నటించమని కాజల్ కు బ్లాంక్ చెక్ ఇచ్చిన నిర్మాత.. ఇన్నాళ్లకు బయటకొచ్చిన నిజం..

Kajal Agarwal : టాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల కాజల్ (Kajal )గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముందు గుమ్మ టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నటించింది. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఒక బాబును కూడా కనేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఇన్నాళ్లు కాజల్ అనుభవించిన ఒక నరకం గురించి వార్త బయటకు వచ్చింది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ( Star Producer ) నగ్నంగా నటించమని అడిగారట.. అయితే దానికి కాజల్ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తుంది. సెకండ్ ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మడు బాలయ్య ( Balayya )తో బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. భారతీయుడు 2 లో కమల్ హాసన్ సరసన నటించింది.అలాగే సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే కాజల్ కు గతంలో జరిగిన చేదు అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టింది. అదేంటంటే ఆమెకు ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ చేతిలో బ్లాంక్ చెక్ పెట్టి నగ్నంగా నటించమని అడిగింది.

Who is the star producer who asked Kajal to act boldly?
Who is the star producer who asked Kajal to act boldly?

మ్యాటర్ లోకి వస్తే.. కాజల్ అప్పటివరకు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్నారని వారి బాటలోనే ఈమె కూడా జనతా గ్యారేజ్ మూవీలో నేను పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ సరసన మెరిసింది. అయితే ఈ పాటలో కాజల్ అగర్వాల్ డాన్స్ కి గ్లామర్ కి ఫిదా అయినా తమిళ నిర్మాత ( Tamil Producer ) ఆమె దగ్గరకు వచ్చి నా నెక్స్ట్ సినిమాలో ఇంకాస్త బోల్డ్ గా నటించాలని కోరాడట.. దానికి ఆమె షాక్ అయ్యిందట. అయితే నాకు అలా చెయ్యడం అస్సలు ఇష్టం లేదని చెప్పిందట..

- Advertisement -

కాజల్ నిజానికి బోల్డ్గా ఐటమ్ సాంగ్ చెయ్యడానికి కారణం ఎన్టీఆర్ అట.. ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టే ఆమె అలా పాటలో నటించిందని టాక్. ఆ పాట ఎంతగా హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా సత్య భామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు