Actress : ఫస్ట్ నైట్ రోజే భార్యను వేలం వేసిన భర్త… ఈ స్టార్ హీరోయిన్‌ పడ్డ కష్టాలకు కన్నీళ్లు ఆగవు..

Actress : సినీ ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్లు కేరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు.. మరికొందరు హీరోయిన్ పెళ్లి చేసుకొని భర్త పెట్టే టార్చర్ ను భరిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి అందరి మనసులో చోటు సంపాదించుకుంది.. కుర్రాళ్ల కలల రాకుమారిగా ఉన్న హీరోయిన్ పెళ్లి తర్వాత నరకాన్ని అనుభవించింది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్..

సినిమా హీరో, హీరోయిన్లకు డబ్బులు ఉంటాయి.. వాళ్లు ఎం చేసిన లగ్జరీగా ఉండాలని అనుకుంటారు… కానీ వాళ్ళల్లో కొందరి లైఫ్ లో కూడా ఇబ్బందులు ఉంటాయి.. వాళ్లు పైకి కనిపించేంత గొప్పగా ఉండరని కొందరు సినీ తారలు బయట పెడుతున్నారు.. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త ఫస్ట్ నైట్ రోజు ఏం చేశాడో బయటపెట్టింది.. అతనివల్ల ఆమె ఎంత నరకం అనుభవించిందో బయట పెట్టింది.. ఆమె చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు.. అంతలా భర్త ఆమెను శారీరకంగా మానసికంగా భాధించినట్లు చెప్పింది.

Karisma Kapoor once again talks about her bitter experience with her husband
Karisma Kapoor

కరీష్మా కపూర్ 90వ దశకంలో ఈ అమ్మడు క్రేజ్ బాలీవుడ్ నాట ఓ రేంజ్‌లో ఉండేది. అసలు ఈ బ్యూటీ సినిమ రిలీజవుతుందంటే చాలు.. ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు తీసేవారు… ఆమె సినిమా వస్తుంటే ఫ్యాన్స్ ఓ రేంజులో హంగామా చేసేవారట.. ఏడాదికి ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.. అతను ఫస్ట్ నైట్ రోజే షాక్ ఇచ్చాడు.. హనీమూన్ లో తన ఫ్రెండ్స్ తో గడపమని చెప్పినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది… అలాగే ఒక సమయంలో ఏకంగా తనను వేలం వేశాడని, ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వాళ్లతో రాత్రంగా గడపాలని చెప్పినట్లు తెలిపింది. దాంతో అతనికి విడాకులు తీసుకున్నట్లు చెప్పింది.. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.. అందమైన హీరోయిన్ అప్పట్లో ఇన్ని బాధలు ఎదుర్కొందా అని భాధపడుతున్నారు…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు