Nivetha Pethuraj : అక్కడ దొరికి పరువు పోగొట్టుకుంది.. ఇప్పుడేమో దారుణంగా మోసపోయింది..

Nivetha Pethuraj : అందమైన ఆకృతి, అద్భుతమైన నటనతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా కేరీర్ ను మొదలు పెట్టిన ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది.. ఏంటి పాపకు కూడా బ్రేకప్ అయ్యిందా… ఇంతకీ ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ అమ్మడు తమిళ్లో వరుస సినిమాలు చేసి బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. అలాగే తెలుగులో 2017 లో మెంటల్ మదిలో అనే సినిమాలో నటించింది.. ఆ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి.. ముఖ్యంగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమా మాత్రం మంచి క్రేజ్ ను అందించింది.. ఇటీవల వెబ్ సిరీస్ లలో ఎక్కువగా మెరుస్తుంది…

niveda pethuraj latest interview video
niveda pethuraj latest interview video

విశ్వక్ సేన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించింది.. కానీ ఆమెకు సరైన హిట్ ను అందుకోలేదు.. అయితే రీసెంట్ గా వెబ్ సిరీస్ లతో పాపులర్ అవ్వాలని అనుకుంది.. తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. అది మంచి టాక్ ను అందుకుంది.. దాని ప్రమోషన్లో భాగంగా వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అది ప్రమోషన్ అని తెలియక పరువు పోయింది.. ఇదిలా ఉండగా.. తాజాగా బ్రేకప్ స్టోరీని షేర్ చేసుకుంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన బ్రేకప్ గురించి బయటపెట్టింది.. ఎవరు తొందరపడి లవ్ లో పడకండి నాలా మోసపోకండి అంటూ హితపు పలికింది. ఎవరితో బ్రేకప్ అయ్యిందో చెప్పలేదు.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు