Ananya Pandey: అందానికి హద్దులు లేవంటున్న లైగర్ ముద్దుగుమ్మ.. చూపులతో పిచ్చెక్కిస్తుందిగా..!

Ananya Pandey: లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద‌ చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ కలల రాణిగా మారింది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంటె చూపు చూస్తూ తన అందాలను యూత్ కు ఎరగా వేసింది ఈ బ్యూటీ. ట్రెండీ డ్రెస్ లో కనిపిస్తూ బోల్డ్ లుక్ లో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. యద అందాలను చూపిస్తూ స్లీమ్ ఫిట్ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

A liger cutie whose beauty knows no bounds
A liger cutie whose beauty knows no bounds

ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. అందానికి హద్దులు లేవని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నావా అనన్య. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా మీద బాగానే సంపాదిస్తున్నట్టున్నావు. నీ గ్లామర్ షో చూస్తుంటే పాన్ ఇండియా హీరోయిన్ కి కూడా ఈ హోదా ఉండదేమో అనిపిస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు